Sadist: డబ్బులు అడిగిన భార్య, గొంతు చీల్చి చంపేసిన భర్త, అసలు మ్యాటర్ చెల్లెలి పెళ్లితో !
డెహ్రాడూన్: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఓ కుమార్తె, 10 నెలల కుమారుడు ఉన్నారు. రెండు సంవత్సరాల క్రితం భర్త అతని సోదరి పెళ్లి చేశాడు. కొంతకాలంగా దంపతుల మద్య గొడవలు జరుగుతున్నాయని తెలిసింది. భార్య కుటుంబ సభ్యుల దగ్గర భర్త రూ. 5 లక్షలు అప్పు తీసుకున్నాడు. పుట్టింటిలో తీసుకున్న డబ్బులు వారికి తిరిగి ఇచ్చేయాలని భర్తకు అతని బార్య కొంతకాలం నుంచి చెబుతూ వస్తోంది. ఇదే విషయంలో దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. రూ. 5 లక్షలు కాకపోయినా కొంచెం డబ్బులు అయినా మా పుట్టింటి వాళ్లకు తిరిగి ఇచ్చేద్దామని భార్య ఆమె భర్తకు నచ్చ చెబుతూ వచ్చింది. అయితే భార్య డబ్బులు అడుగుతోందని రగిలిపోయిన భర్త కత్తి తీసుకుని అతని భార్య గొంతు చీల్చేసి దారుణంగా చంపేయడం కలకలం రేపింది. కన్నతల్లిని తన తండ్రి చంపేశాడని కూతురు కుటుంబ సభ్యులు, పోలీసులకు చెప్పింది.

7 ఏళ్ల క్రితం పెళ్లి
ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లోని ఫ్రెండ్స్ ఎన్ క్లేవ్ లో సౌరబ్ (31) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఏడు సంవత్సరాల క్రితం క్రితం సౌరబ్ స్వాతి (28) అనే యువతిని వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తరువాత సౌరబ్, స్వాతి దంపతులు సంతోషంగా కాపురం చేశారు. సౌరబ్, స్వాతి దంపతులకు 6 సంవత్సరాల వయసు ఉన్న ఓ కుమార్తె, 10 నెలల వయసు ఉన్న ఓ కుమారుడు ఉన్నారు.

చెల్లెలి పెళ్లి కోసం అత్తారింటిలో అప్పు చేసిన భర్త
రెండు సంవత్సరాల క్రితం సౌరబె చెల్లిలి పెళ్లి కుదిరింది. ఆ సమయంలో అనుకున్న సమయంలో డబ్బులు సర్దుబాటు చెయ్యలేక సౌరబ్ సతమతం అయ్యాడు. చెల్లెలి పెళ్లి కోసం సౌరబ్ అతని భార్య స్వాతి తల్లిదండ్రుల దగ్గర రూ. 5 లక్షల వరకు అప్పు తీసుకున్నాడని తెలిసింది.

డబ్బుల విషయంలో దంపతుల మద్య తేడాలు
కొంతకాలంగా సౌరబ్, స్వాతి దంపతుల మద్య డబ్బు విషయంలో గొడవలు జరుగుతున్నాయని తెలిసింది. భార్య స్వాతి కుటుంబ సభ్యుల దగ్గర భర్త రూ. 5 లక్షలు అప్పు తీసుకున్న తరువాత వీరి మద్య గొడవలు మొదలైనాయని తెలిసింది. పుట్టింటిలో తీసుకున్న డబ్బులు వారికి తిరిగి ఇచ్చేయాలని స్వాతి ఆమె భర్త సౌరబ్ కు కొంతకాలం నుంచి చెబుతూ వస్తోంది.

భార్య గొంతు చీల్చి చంపేసిన భర్త
డబ్బుల విషయంలోనే సౌరబ్, స్వాతి దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. రూ. 5 లక్షలు కాకపోయినా కొంచెం డబ్బులు అయినా మా పుట్టింటి వాళ్లకు తిరిగి ఇచ్చేద్దామని స్వాతి ఆమె భర్త సౌరబ్ కు నచ్చ చెబుతూ వచ్చింది. అయితే భార్య స్వాతి డబ్బులు అడుగుతోందని రగిలిపోయిన భర్త సౌరబ్ కత్తి తీసుకుని అతని భార్య గొంతు చీల్చేసి దారుణంగా చంపేయడం కలకలం రేపింది.
Recommended Video

తల్లి హత్య కేసులో కూతురు సాక్షం
కన్నతల్లి స్వాతిని తన తండ్రి సౌరబ్ చంపేశాడని అతని కూతురు కుటుంబ సభ్యులు, పోలీసులకు చెప్పింది. అయితే స్వాతి అంత్యక్రియలు చేసే బిజీలో ఆమె కుటుంబ సభ్యులు ఉన్నారని, సౌతిని హత్య చేసిన ఆమె భర్త సౌరబ్ తప్పించుకుని పారిపోయాడని ,అతని కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications