Sadist: భార్య కాళ్లు, చేతులు కట్టేసి ప్రైవేట్ పార్ట్ లో ఫెవికిక్ వేసిన భర్త, మ్యాటర్ తెలిసి షాక్, వీడు మొగుడే
భోపాల్/ మధ్యప్రదేశ్: వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో జీవితాంతం సుఖంగా జీవించాలని ఆశపడింది. ఇంట్లో శుభ్రంగా స్నానం చేసిన భర్త ఐరన్ బట్టలు వేసుకుని బయటకు వెళ్లడానికి సిద్దం అయ్యాడు. కొంతసేపటికే ఇంట్లో భార్యతో అతను గొడవపెట్టుకున్నాడు. తరువాత రెచ్చిపోయిన భర్త అతని భార్యను చితకబాదేశాడు. నీకు తగిన బుద్ది చెబుతాను ఉండు అంటూ భార్యను చితకబాది ఇంకా రెచ్చిపోయాడు. భార్య కాళ్లు, చేతులు కట్టేశాడు. భార్య దుస్తులు మొత్తం పీకేసిన భర్త ఫెవికిక్ తీసుకుని భార్య ప్రైవేట్ పార్ట్ లో పోసి గట్టిగా అదిమేశాడు. భార్య గట్టిగా కేకలు వెయ్యడంతో స్థానికులు వెళ్లి మహిళను రక్షించి ఆసుపత్రికి తరలించారు. భార్య ప్రైవేట్ పార్ట్ లో భర్త ఎందుకు ఫెవికిక్ వేసి అంటించాడు అని అసలు విషయం తెలుసుకున్న స్థానికులు, పోలీసులు షాక్ అయ్యారు.

మొదట్లో బాగానే ఉన్నాడు
మధ్యప్రదేశ్ లోని శియోపూర్ జిల్లాలోని కోత్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సేన్ హాస్టల్ సమీపంలో రాథోడ్ (పేరు మార్చడం జరిగింది) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం అందమైన యువతిని రాథోడ్ వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న కొన్ని సంత్సరాల వరకు రాథోడ్ అతని భార్యతో సంతోషంగానే ఉండేవాడని సమాచారం.

ఉదయం హ్యాపీగా రెడీ అయ్యాడు
రాథోడ్ ను వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో జీవితాంతం సుఖంగా జీవించాలని ఆశపడింది. రాత్రి ఇంటికి వెళ్లిన రాథోడ్ శుభ్రంగా భోజనం చేసి నిద్రపోయాడు. మద్యాహ్నం నిద్రలేచిన రాథోడ్ శుభ్రంగా స్నానం చేసి ఐరన్ బట్టలు వేసుకుని బయటకు వెళ్లడానికి సిద్దం అయ్యాడు. కొంతసేపటికే ఇంట్లో భార్యతో రాథోడ్ గొడవపెట్టుకున్నాడు.

భార్య కాళ్లు, చేతులు కట్టేసి బట్టలు లాగేశాడు
భార్యతో గొడవపడిన తరువాత రెచ్చిపోయిన రాథోడ్ అతని భార్యను చితకబాదేశాడు. నీకు తగిన బుద్ది చెబుతాను ఉండు అంటూ భార్యను చితకబాదిన రాథోడ్ ఇంకా రెచ్చిపోయి నానాహంగామా చేశాడు. రాథోడ్ ఇంట్లో ఉన్న భార్య పంజాబీ డ్రెస్ వేల్ తీసుకుని ఆమె కాళ్లు, చేతులు కట్టేశాడు. తరువాత రాథోడ్ అతని భార్య శరీరం మీద ఉన్న దుస్తులు లాగేశాడు.

భార్య ప్రైవేట్ పార్ట్ లో ఫెవికిక్ వేసి అదిమేశాడు
భార్య దుస్తులు మొత్తం లాగేసిన రాథోడ్ ఆవేశంతో ఊగిపోయాడు. ఇంట్లో ఉన్న ఫెవికిక్ తీసుకుని భార్య ప్రైవేట్ పార్ట్ లో పోసి గట్టిగా అదిమేసిన రాథోడ్ శాడిస్టు లాగా ప్రవర్తించాడు. రాథోడ్ భార్య మంట తట్టుకోలేక గట్టిగా కేకలు వెయ్యడంతో స్థానికులు ఆమె ఇంటికి పరుగు తీసి ఆమెను రక్షించి కోత్వాల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మహిళను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

డ్రగ్స్ కు భార్య డబ్బులు ఇవ్వలేదని ?
భార్య ప్రైవేట్ పార్ట్ లో ఆమె భర్త రాథోడ్ ఎందుకు ఫెవికిక్ వేసి అంటించాడు అని అసలు విషయం తెలుసుకున్న స్థానికులు, పోలీసులు షాక్ అయ్యారు. కొంతకాలంగా రాథోడ్ డ్రగ్స్ సేవించడానికి బానిస అయ్యాడని, డ్రగ్స్ సేవించడానికి డబ్బులు ఇవ్వకుంటే భార్యను చితకబాదేవాడని స్థానికులు చెప్పారని పోలీసులు అన్నారు. ఇప్పుడు కూడా డ్రగ్స్ సేవించడానికి భార్య డబ్బులు ఇవ్వలేదని కోపంతో ఆమె ప్రైవేట్ పార్ట్ లో ఫెవికిక్ వేసి శాడిస్టులాగా ప్రవర్తించాడని, అతని కోసం గాలిస్తున్నామని కోత్వాల్ పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications