స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 30 ఖాళీలు, దరఖాస్తు చేసుకోండి
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎస్ఏఐ) రిక్రూట్మెంట్ 2018-19కి గాను 30 ఖాళీల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. జూనియర్ అకౌంటెంట్ ఉద్యోగం కోసం వేచి చూస్తున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. 1 ఆగస్టు లోపు దరఖాస్తు చేసుకోవాలి.
సంస్థ పేరు: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా
ఖాళీలు: 30
ఉద్యోగం పేరు: జూనియర్ అకౌంటెంట్
ఉద్యోగం చేయు ప్రాంతం: ఆల్ ఇండియా
దరఖాస్తుకు చివరి తేదీ: 1 ఆగస్ట్ 2018
విద్యార్హతలు: కామర్స్/అకౌంట్స్‌లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్.

వేతన వివరాలు: రూ.20000 - 25000/- నెలకు
అప్లికేషన్ ఫీజు: అప్లికేషన్ ఫీజు లేదు.
నియామక పద్ధతి: ఇంటర్వ్యూ ఆధారంగా నియామకం
ముఖ్యమైన తేదీలు: దరఖాస్తుకు చివరి తేదీ: 1 ఆగస్ట్ 2018
మరిన్ని వివరాలకు: https://goo.gl/g2SB9B












Click it and Unblock the Notifications