స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలోపలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 349 ఆంత్రోపోమెట్రిస్ట్, ఎక్సర్‌సైజ్ ఫిజియాలజిస్టు, స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ ఎక్స్‌పెర్ట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 15 ఫిబ్రవరి 2020.
సంస్థ పేరు: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా
పోస్టు పేరు: ఆంత్రోపోమెట్రిస్ట్, ఎక్సర్‌సైజ్ ఫిజియాలజిస్టు, స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ ఎక్స్‌పెర్ట్
పోస్టుల సంఖ్య: 349
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 15 ఫిబ్రవరి 2020
విద్యార్హతలు: 10వతరగతి, 12వ తరగతి పాస్ డిప్లొమా, మాస్టర్ డిగ్రీ, పీహెచ్‌డీ

వయస్సు: 35 ఏళ్ల నుంచి 45 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 15 ఫిబ్రవరి 2020


Click it and Unblock the Notifications