స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తిచేసేందుకు చివరి తేదీ 14 జూన్ 2019.
సంస్థ పేరు: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా
మొత్తం పోస్టుల సంఖ్య : 142
పోస్టు పేరు: మేనేజ్‌మెంట్ ట్రైయినీ
జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరి తేదీ : 14 జూన్ 2019

విద్యార్హతలు : 65 శాతం మార్కులతో ఇంజనీరింగ్‌లో డిగ్రీ
వయస్సు: 28 ఏళ్ల
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 25 మే 2019
దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీ: 14 జూన్ 2019
మరిన్ని వివరాలకు
Link : http://bit.ly/2K9w7fn












Click it and Unblock the Notifications