SAILలో ఉద్యోగాలు: మెడికల్ ఆఫీసర్, మైనింగ్ ఫోర్‌మ్యాన్‌లకు అప్లయ్ చేయండి
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో పలు
పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా మెడికల్ ఆఫీసర్, మైనింగ్ ఫోర్‌మ్యాన్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 31 డిసెంబర్ 2019
సంస్థ పేరు: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్
పోస్టు పేరు: మెడికల్ ఆఫీసర్, మైనింగ్ ఫోర్‌మ్యాన్
పోస్టుల సంఖ్య: 148
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 31 డిసెంబర్ 2019

విద్యార్హతలు: 10వ తరగతి , బీడీఎస్, డిప్లొమా, బీఎస్సీ, 12వ తరగతి ఉత్తీర్ణత
వయస్సు: 28 ఏళ్ల నుంచి 30 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, స్కిల్ టెస్టు, ఇంటర్వ్యూ
అప్లికేషన్ ఫీజు:
మెడికల్ ఆఫీసర్‌కు జనరల్ అభ్యర్థులకు రూ.500/-
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: ఫీజు మినహాయింపు
మైనింగ్, అటెండెంట్ కమ్ టెక్నీషియన్ జనరల్ అభ్యర్థులకు రూ. 150/-
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: ఫీజు మినహాయింపు
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 1 డిసెంబర్ 2019
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 31 డిసెంబర్ 2019
మరిన్ని వివరాలకు :
లింక్: http://bit.ly/346PWeB












Click it and Unblock the Notifications