విఐపీలు జైలును తప్పించుకోవచ్చు: సల్మాన్ కేసుపై కిరణ్ బేడీ
న్యూఢిల్లీ: ఉత్తమ న్యాయసహాయంతో విఐపీలు తమ జైలు జీవితాన్ని తప్పించుకోవచ్చని మాజీ ఐపిఎస్ అధికారిణి కిరణ్ బేడీ అన్నారు. ఈ విషయం ప్రముఖ బాలీవుడ్ నటుడు, హిట్ రన్ కేసులో నిందితుడు సల్మాన్ ఖాన్కు బెయిల్ లభించడం ద్వారా వెల్లడైందని అన్నారు.
హిట్ అండ్ రన్ కేసులో దోషిగా తేలిన సల్మాన్ ఖాన్కు సెషన్స్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. అయితే సల్మాన్ హైకోర్టుకు వెళ్లి ఉత్తమ న్యాయసహాయంతో తన జైలు జీవితాన్ని తప్పించుకున్నారని బిజెపి నేత కూడా అయిన కిరణ్ బేడీ అన్నారు.

అంటే విఐపీలు తమకున్న పలుకుబడి, డబ్బుతో ఉత్తమ న్యాయసహాయం పొంది, జైలు జీవితాన్ని తప్పించుకోవచ్చనే విషయం వెల్లడైందని ఆమె చెప్పారు.
సల్మాన్ ఖాన్కు సెషన్స్ కోర్టు విధించిన ఐదేళ్ల జైలు శిక్షను సవాల్ చేస్తూ బాంబై హైకోర్టు ఆశ్రయించగా.. వాదనలు విన్న తర్వాత కింది కోర్టు తీర్పును హైకోర్టు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications