సల్మాన్ ఖాన్‌ను చంపేస్తాం: కంట్రోల్ రూంకు బెదిరింపు

ముంబై: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. సల్మాన్ ఖాన్‌ను చంపేస్తామంటూ ఈ నెల 16వ తేదీన పోలీస్ కంట్రోల్ రూంకి ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి బెదిరింపు ఫోన్ కాల్ వచ్చిందని పోలీసులు తెలిపారు.

దీనిని ఆకతాయిలు చేసి ఉంటారని పోలీసులు చెబుతున్నారు. దీనికి సంబంధించి విచారణ చేసిన పోలీసులు ఆ ఫోన్ కాల్ ఏ ప్రాంతం నుంచి వచ్చిందో గుర్తించారు. కాగా, సల్మాన్ ఖాన్ ఇటీవలి చతిత్రం 'ప్రేమ్ రన్ ధన్ పాయో' బాక్సాఫీస్ బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. అంతకుముందు బజరంగీ బాయిజాన్ రికార్డులు సృష్టించింది.

Salman Khan gets death threat call by an anonymous phone caller

'హిందువులు ఎప్పటికీ మైనారిటీలుగా మారకూడదు'

భారత్‌లో హిందువులు ఎప్పటికీ మైనారిటీలుగా మారకూడదని ఆరెస్సెస్ సర్ సంఘ్ చాలక్ మోహన్‌ భాగవత్‌ అన్నారు. ఒకప్పుడు హిందువులుగా జీవించిన వారిని మళ్లీ ఈ మతంలోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

బలవంతంగా కాకుండా ప్రేమతో వారిని వెనక్కు తీసుకురావాలన్నారు. ఎప్పటికీ హిందువులు అధిక సంఖ్యాకులుగానే కొనసాగాలన్నారు. భవిష్యత్తులో వారు అల్పసంఖ్యాక వర్గాలుగా మారుతారనే నిరాశావాద భావన పోవాలని వివరించారు. అలాంటి పరిస్థితి రాకుండా మనం ఏదైనా చేయాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+