అప్పుడే డ్రైవర్‌లెస్ కారుందా: సల్మాన్‌పై వ్యంగ్యం
ముంబై: హిట్ అండ్ రన్ కేసులో నిర్దోషిగా బయటపడిన బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌పై ట్విట్టర్‌లో వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. సల్మాన్ ఖాన్‌కు 2002లోనే డ్రైవర్‌లెస్ కారు ఉందా అని అడుగుతున్నారు. హింట్ అండ్ రన్ కేసులో బొంబాయి హైకోర్టు ఆయనను నిర్దోషిగా విడుదల చేసిన నేపథ్యంలో ట్విట్టర్ వ్యాఖ్యలు వెల్లువెత్తాయి.
సల్మాన్‌ను కోర్టు నిర్దోషిగా ప్రకటించిన విషయాన్ని ట్విట్టర్ హ్యాష్ ట్యాగ్‌తో పెట్టగా, అది గురువారం నుంచి టాప్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. ఈ కేసు విషయంపై శుక్రవారం ఉదయం నుంచి పలువురు వివిధ రకాలుగా వ్యాఖ్యలు చేస్తూ ట్వీట్లు చేస్తున్నరు.

గూగుల్ ఇంకా డ్రైవర్‌లెస్ కార్లను విడుదల చేయలేదని, సల్మాన్ ఖాన్‌కు మాత్రం 2002లోనే డ్రైవర్‌లెస్ కారు ఉందని కొంత మంది ట్వీట్ చేశారు. భారత్‌లో ఆటో పైలట్ కార్లు ఉన్నాయా అని మరి కొందరు వ్యంగ్యంగా ప్రశ్నించారు. భారత్‌లో 2002లో డ్రైవర్‌లెస్ కార్లు కనిపెట్టారని కొంత మంది వ్యాఖ్యానించారు.
సల్మాన్ ఖాన్ కారే మద్యం తాగి ఉంటుంది, అందుకే ఈ ప్రమాదం జరిగిందని మరి కొందరు వ్యాఖ్యానించారు. పేవ్‌మెంట్ మీద నిద్రపోయినప్పుడు భారత న్యాయస్థానాల్లో న్యాయం లభిస్తుందనే కల కనే ధైర్యం చేయకు అంటూ కూడా ఓ వ్యాఖ్య ఉంది.
Reporter - Do u believe in justice?
Salman - Yes! I believe injustice 👍
#SalmanVerdict
— नाॅट दैट रवीश कुमार (@NotThatRavish) December 10, 2015 If Salman was punished today I would have lost faith on money. #SalmanVerdict
— Ro-HIT (@JustRohit) December 10, 2015 #SalmanVerdict We deserve the Jungle Raj country we get. Murder people, throw money, stall courts, get acquitted.
— Haimanti Mukherjee (@saysshona) December 10, 2015 Bombay Court verdict proves India had a 'driverless'car much before Google invented one! #SalmanVerdict #NoOneDriveTheCar
— ramesh sharma (@rameshfilms) December 10, 2015 Bombay Court verdict proves India had a 'driverless'car much before Google invented one! #SalmanVerdict #NoOneDriveTheCar
— ramesh sharma (@rameshfilms) December 10, 2015 -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత












Click it and Unblock the Notifications