ముద్దు సీన్లు కట్: సంస్కారీ బాండ్ ఇలా(ఫొటోలు)
న్యూఢిల్లీ: మనదేశంలో శుక్రవారం(నవరంబర్ 20న) విడుదలైన జేమ్స్ బాండ్ తాజా చిత్రం 'స్పెక్టర్'కు కేంద్ర సెన్సార్ బోర్డు భారీగా కోతలు పెట్టింది. ఘాటైన ముద్దు సన్నివేశాల నిడివిని సగానికి సగం కోసేసి.. భారత్‌లో విడుదల చేసేందుకు అనుమతించింది.
#SanskariJamesBond just after the Ayudha poojaP.S: Mooch styled on @styl_ai pic.twitter.com/zDrkFU2KJ0
— STYL (@styl_ai) November 18, 2015 ना चुम्मा होगा ना प्यार अबकी बार सिर्फ संस्कार #SanskariJamesBond pic.twitter.com/cYbEVd5mif
— Shivkant Gautam (@shivkant_gautam) November 20, 2015 ఈ పరిణామం భారత్‌లోని బాండ్ సినిమా అభిమానులు, ముద్దు ప్రియులకు ఒకింత నిరాశ కలిగించింది. దీంతో భారత్‌కు తగ్గట్టు బాండ్‌ను సంస్కరిస్తే ఎలా ఉంటుందనే అంశంపై నెటిజన్లు ట్విట్టర్‌లో వ్యంగ్యాస్త్రాలు వదిలారు.
OMG LEAKED IMAGE OF NEW CENSOR BOARD APPROVED SPECTRE SCENES. pic.twitter.com/lUTY0wlUQ2
— Sahil Shah (@SahilBulla) November 18, 2015 #SanskariJamesBond...rather than licence to kill...he has ashirvad to jug jug live!
— VARENYA VIKRANT (@varenyavikrant) November 20, 2015 బాండ్‌కు మూడు నామాలు పెట్టి.. ఫొటోలు షేర్ చేశారు. బాండ్ గర్ల్ భారతీయ నటి అయితే ఎలాంటి దుస్తులు వేసుకుంటోందో కూడా చిత్రవిచిత్రమైన ఫొటోలతో సరదా వ్యాఖ్యాలు జోడించారు. సంస్కారి జేమ్స్‌బాండ్ (#SanskariJamesBond ) పేరిట ఈ యాష్ ట్యాగ్ ఇప్పుడు ట్విట్టర్‌లో హల్‌చల్ చేస్తోంది.
"Room service. The usual, Mr. Bond?""Yes, send a bottle Roohafza milk, chilled, and extra kada-prasaad."#SanskariJamesBond
— DiwaliyaRatty (@YearOfRat) November 18, 2015 James Bond - Spectre should be release with the Statutory Warning " Kissing is Injurious toour Culture ".#SanskariJamesBond
— Sunil Bond 0036 (@1sInto2s) November 18, 2015 కాగా, ఆ మూవీలో హీరో డానియల్ క్రేగ్, హీరోయిన్ మోనికా బెలుస్కీ మధ్య హాట్ కిస్సింగ్ సీన్లున్నాయి. ఈ ఇద్దరూ ఆ సీన్లలో రెచ్చిపోయారు. కిక్కెక్కించే కిస్సులున్నాయట.
@Riskiest_Poison @imkirtu Pic 1 : James Bond in UPA Pic 2 : James Bond in NDA #SanskariJamesBond 😆😆😆😂😂😂 pic.twitter.com/yNbXZujXnU
— Dark Knight (@Rahulasm_) November 20, 2015 అయితే ఆ డోసును కాస్త తగ్గించింది మన సెన్సార్ బోర్డ్. మరీ అంత రోమాన్స్ అవసరం లేదంటూ కొన్ని సీన్లను, డైలాగ్‌లను కూడా తొలిగించారు.
-
పాక్ ఇన్ఫ్లూయెన్సర్ సిగ్గుమాలిన పని.. 9వ తరగతి బాలికతో ఐదో పెళ్లి! -
ఈ గ్రూపు ఫోటోలో ఉన్న మంత్రగత్తెని కనిపెట్టగలరా..? -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..!












Click it and Unblock the Notifications