వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'కొత్త' లుక్ కోసం శశికళ: మరి జయలలిత డైనమిజం వచ్చేనా?

అన్నాడీఎంకే అధినేత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత శశికళలో క్రమంగా మార్పు కనిపిస్తోందని అంటున్నారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత శశికళలో క్రమంగా మార్పు కనిపిస్తోందని అంటున్నారు. జయలలిత బతికి ఉన్నప్పుడు ఆమె మాట విన్న వారే లేరు. కానీ ఇప్పుడు పార్టీ సమావేశాల్లో మాట్లాడుతున్నారు.

వేషధారణ మార్చారు

వేషధారణ మార్చారు

అంతేకాదు, ఆమె తన వేషధారణ కూడా మార్చుకున్నారు. మేకప్ పైన కూడా ఆమె దృష్టి సారిస్తున్నారంటున్నారు. ఆమె కొత్త హెయిర్ డ్రెస్సర్, హెయిర్ మేకర్‌ను పెట్టుకున్నారట.

మార్పులు

మార్పులు

శశికళ తీరులో పార్టీ బాధ్యతలు చేపట్టక ముందు నుచే మార్పులు కనిపిస్తున్నాయి. ఆమె మాట తీరు, బాడీ లాంగ్వేజ్.. ఇవన్నీ మారిపోయాయి. ఇప్పుడు శసికళ కాస్ట్యూమ్స్ కూడా మారిపోయాయి.

ప్రత్యేక కట్టు

ప్రత్యేక కట్టు

జయలలిత ప్రత్యేకత ఆమె చీరకట్టు. ఆమె చీరకట్టులో కనిపించేందుకు శశికళ ఆసక్తి కనబరిచారు. మరి, వేషం, భాష మార్చిన శశికళ.. జయలలితలా డైనమిక్‌గా ఉండగలరా అనే చర్చ సాగుతోంది.

శశికళ

శశికళ

కాగా, జయలలిత మృతి అనంతరం శశికళ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఆమె ముఖ్యమంత్రి పీఠం వైపు కూడా పావులు కదుపుతున్నారని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.

English summary
After assuming the post of General secretary of the ADMK, Sasikala has totally changed and she is more alert on make ups.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X