షాక్: స్టార్ హోటల్ లో శశికళ ఫోటో షూట్, వామ్మో చిన్నమ్మ !
అన్నాడీఎంకే పార్టీ చీఫ్ శశికళ స్టార్ హోటల్ లో ఫోటో షూట్ కు ఫోజులు ఇచ్చారు. అచ్చం జయలలిత లాగా కట్టు, బొట్టు మార్చేసి అత్యాధునిక డిజిటల్ కెమెరాలతో ఫోటోలు తీయించుకున్నారు.
చెన్నై: అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన నెచ్చెలి శశికళ ఇప్పుడు సరికొత్త ఫోటోలు ఆ పార్టీ కార్యకర్తలు, మీడియాకు అందుబాటులోకి తీసుకు వస్తున్నారు. అందు కోసం చిన్నమ్మ శశికళ పెద్ద కసరత్తు చేస్తున్నారు.
తమిళనాడుకు సీఎం లేరు, రుద్దితే అదేగతి, శశికళ ఉంటే ?
శశికళ అచ్చం జయలలిత లాగా కట్టు,బొట్టు మార్చేశారు. జయలలిత లాగా చేతులు ఊపుతూ అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకోసం సరికొత్త టెక్నాలజీతో ఫోటో షూట్ చేసి ఆ చిత్రాలను కార్యకర్తలకు పంచిపెడుతున్నారు.

ఇటీవల చెన్నైలోని ఓ స్టార్ హోటల్ లో జరిగిన కార్యక్రమానికి అన్నాడీఎంకే చీఫ్ శశికళ వెళ్లారు. ఈ కార్యక్రమానికి జాతీయ ఉత్తమ నటుడు కమల్ హాసన్, బహుబాష నటి తమన్న హాజరైనారు. కార్యక్రమం పూర్తి అయిన తరువాత కమల్ హాజన్, తమన్న అక్కడి నుంచి వెళ్లిపోయారు.
రంగంలోకి వచ్చిన ఎంజీఆర్ దత్తపుత్రిక సుధ: ఏం జరుగుతోంది ?
ఆ సమయంలో శశికళ స్టార్ హోటల్ లో ఫోటో షూట్ కు ఫోజులు ఇచ్చారు. అత్యాధునిక టెక్నాలజీతో డిజిటల్ కెమెరాలతో ఫోటోలు తీయించుకున్నారు. ఇప్పుడు చిన్నమ్మ అనుచరులు ఆ ఫోటోలు ఒక్కొక్కటి మీడియాకు, కార్యకర్తలకు ఇస్తున్నారు. మొత్తం మీద శశికళ స్టార్ హోటల్ లో ఫోటోలకు ఫోజు ఇస్తున్న చిత్రాలు బయటకురావడంతో తమిళనాడు ఈ విషయంపై పెద్ద చర్జ జరుగుతోంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications