Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చెన్నై బయలుదేరిన శశికళ, షరతులు గుర్తు చేశారు. క్రిష్ణ ప్రియ ఇంటికి, పార్టీ లీడర్స్ తో భేటీకి నో !

రోడ్డు మార్గంలో చెన్నై బయలుదేరిన చిన్నమ్మ శశికళభర్త నటరాజన్ తో తప్ప ఎవ్వరినీ కలవకూడదని గుర్తు చేసిన జైలు అధికారులువదిన ఇళవరసి కుమార్తె క్రిష్ణ ప్రియ ఇంటిలో బసచెయ్యడానికి శశికళకు ఓకే, పోలీసులు ?

బెంగళూరు/చెన్నై: అన్నాడీఎంకే పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పదవి నుంచి బహిష్కరించిన శశికళ బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చి చెన్నై బయలుదేరి వెళ్లారు. బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు దగ్గర వందలాధి మంది ఆమె అనుచరులు గుమికూడారు.

శశికళ జైలు నుంచి బయటకు వచ్చి కారులో కుర్చునే వరకూ ఆమె అనుచరులు నానా హంగామా చేశారు. 2017 ఫిబ్రవరి నెలలో శశికళ జైలుకు వచ్చే సమయంలో వందలాధి కార్లతో ర్యాలిగా వచ్చిన శశికళ తన బలం నిరూపించుకోవడానికి ప్రయత్నించిన విషయం తెలిసిందే.

Sasikala will stay at Ilavarasi's elder daughter Krishna priya's house

శుక్రవారం జైలు నుంచి బయటకు వచ్చిన శశికళ హంగామా చెయ్యకుండా తన అనుచరులు ఉన్న కొన్ని కార్లలో హోసూరు, వేలూరు మీదుగా చెన్నై బయలుదేరి వెళ్లారు. బెంగళూరు సెంట్రల్ జైలు అధికారులు శశికళకు పలు సూచనలు చేశారు. భర్త నాటరాజన్ ను తప్ప ఎవ్వరినీ కలవకూడదని షరతులు విధించారు.

Recommended Video

    Sasikala Get Parole After 234 Days శశికళ జైలు నుంచి తమిళనాడు.. | Oneindia Telugu
    Sasikala will stay at Ilavarasi's elder daughter Krishna priya's house

    చెన్నైలోని టీ నగర్ లోని శశికళ ఆమె వదిన ఇళవరసి కుమార్తె క్రిష్ణ ప్రియ ఇంటిలో బసచెయ్యడానికి ఏర్పాట్లు చేశారు. శశికళ చెన్నై చేరుకున్న వెంటనే మొదట మెరీనా బీచ్ లో అమ్మ జయలలిత సమాధి దగ్గరకు వెలుతారా ? నేరుగా గ్లోబల్ సిటీ ఆసుపత్రి చేరుకుని భర్త నటరాజన్ ను చూస్తారా ? అంటూ ఇప్పుడు చర్చ మొదలైయ్యింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+