రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం కన్ ఫార్మ్ అంటున్న సోదరుడు? క్లారిటి ఉందా లేదా?
చెన్నై: తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంపకే ప్రభుత్వంపై సమరం మొదలైయ్యింది. సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశంకు శుభమూహూర్తం మొదలైయ్యింది. జనవరి నెలలో రజనీకాంత్ కొత్త పార్టీ మొదలౌతుందని క్లూ బయటకు వచ్చింది.
బుధవారం జరిగిన సమావేశంలో రజనీకాంత్ భార్య లతా రజనీకాంత్ మాట్లాడుతూ ఆడపిల్లలు ఆత్మహత్యలు చేసుకోవడం తనను చాల కలచివేసిందని విషాదం వ్యక్తం చేశారు. ఆడపిల్లలు ఆదుకోవడానికి తాము సిద్దంగా ఉన్నామని, దయచేసి ఆత్మహత్యలు చేసుకోరాదని లతా రజనీకాంత్ మనవి చేశారు.

రజనీకాంత్ సోదరుడు సత్యనారాయణ రావ్ మాట్లాడతూ 2016 జనవరిలో కచ్చితంగా ఆయన రాజకీయాల్లోకి వస్తారని చెప్పారు. తమిళనాడు ప్రజలకు న్యాయం చెయ్యాలన్నా, వారి కష్టాలు తీర్చాలన్నా కచ్చింగా రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలి, ఆ పరిస్థితి ఇప్పుడు చాలా అవసరం ఉందని సత్యనారాయణ రావ్ అన్నారు. మొత్తం మీద రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంసై ఇప్పుడు చర్చ మొదలైయ్యింది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications