శుభవార్త:సేవింగ్స్ ఖాతాల నుండి రూ.50వేలు విత్ డ్రాయల్ కు రంగం సిద్దం

సేవింగ్స్ ఖాతాల నుండి నగదు ఉపసంహరణపై ఉన్న ఆంక్షలను ఎత్తివేసేందుకుగాను ఆర్ బి ఐ చర్యలను తీసుకొంటుంది.

న్యూఢిల్లీ:సేవింగ్స్ ఖాతా వినియోగదారులకు శుభవార్త. నగదు ఖాతాల నుండి నగదు విత్ డ్రాయల్ పై ఉన్న పరిమితిని ఎత్తివేసే అవకాశం ఉంది. ఈ మేరకు సోమవారం నుండే సుమారు 50 వేల వరకు నగదును సేవింగ్స్ ఖాతాల నుండి డ్రా చేసుకొనే వెసులుబాటును కల్పించనుంది.

పెద్ద నగదు నోట్లను రద్దుచేసిన తర్వాత నుండి నగదు ఉపసంహరణపై ఆర్ బిఐ ఆంక్షలను విధించింది. అయితే దశలవారీగా ఈ ఆంక్షలను ఆర్ బి ఐ ఎత్తివేసింది.

ఇటీవలనే కరెంట్ ఖాతాల నుండి నగదు ఉపసంహరణపై ఉన్న పరిమితిని ఎత్తివేస్తూ ఆర్ బి ఐ నిర్ణయం తీసుకొంది. దరిమిలా సేవింగ్స్ ఖాతాల నుండి నగదు ఉపసంహరణపై ఉన్న పరిమితిని ఎత్తివేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

 savings account with drawal limit will be lift from monday

సేవింగ్స్ ఖాతాల నుండి సోమవారం నుండి రూ.50 వేల రూపాయాలను విత్ డ్రాయల్ చేసుకొనేలా ఆర్ బి ఐ వెసులుబాటు కల్పించే అవకాశం ఉంది.ఈ మేరకు జనవరి 30వ, తేదిన ఆర్ బి ఐ నోటిపికేషన్ ను విడుదల చేసింది.

వచ్చే నెల 13వ, తేది నుండి నగదు ఉపసంహరణపై ఉన్న పరిమితిని ఎత్తివేసేందుకుగాను ఆర్ బి ఐ చర్యలు తీసుకొనే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

కొత్ కరెన్సీ కోసం ప్రజల నుండి పెద్దగా డిమాండ్ లేదు. ప్రజల డిమాండ్ కు అనుగుణంగా కరెన్సీ ప్రజలకు అందుబాటులో ఉన్నందున ఇబ్బందులు లేవని భావించిన నేపథ్యంలో ఆర్ బి ఐ సేవింగ్స్ ఖాతాలపై ఉన్న ఆంక్షలను ఎత్తివేయనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+