వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రొబెషనరీ ఆఫీసర్ పోస్టులు: ఎస్.బి.ఐ రిక్రూట్‌మెంట్-2017

ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడ దరఖాస్తు చేసుకోవచ్చు.

|
Google Oneindia TeluguNews

ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకై ఎస్.బి.ఐ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 07,2017 నుంచి మార్చి 06, 2017 వరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టు పేరు: ప్రొబేషనరీ ఆఫీసర్స్
ఖాళీలు: 2313
ఉద్యోగ ప్రాంతం: ఇండియా వ్యాప్తంగా

విద్యార్హత: ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడ దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ సమయంలో డిగ్రీ సర్టిఫికెట్స్ చూపించాల్సి ఉంటుంది. తేదీ 01-07-2017 లోగా అభ్యర్థులు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

SBI PO recruitment 2017 For Probation Officer posts

వయసు పరిమితి: ఏప్రిల్ 01,2017 ప్రకారం అభ్యర్థుల వయసును పరిగణిస్తారు.
ప్రొబెషనరీ ఆఫీసర్స్: 21-30ఏళ్ల లోపు ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, మానసిక వికలాంగులకు పదేళ్ల వరకు వయసు సడలింపు ఉంటుంది.

పే స్కేల్: రూ. 23700-రూ.42020/ ఒక నెలకు

ఎంపిక విధానం: ప్రిలిమినరీ/మెయిన్ ఎగ్జామ్స్ తర్వాత అభ్యర్థులను ఇంటర్వ్యూకు పిలుస్తారు.

దరఖాస్తు రుసుం: ఇంటర్నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు(రుపే/వీసా/మాస్టర్ కార్డు/మేస్ట్రో) క్రెడిట్ కార్డులు, ఐఎంపీఎస్, క్యాష్ కార్డు/మొబైల్ వ్యాలెట్ ఉపయోగించి దరఖాస్తు రుసుం చెల్లించవచ్చు.

ముఖ్య తేదీలు:

రిజిస్ట్రేషన్స్ ప్రారంభ తేదీ: ఫిబ్రవరి 07, 2017
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: మార్చి06,2017
దరఖాస్తు రుసుం చెల్లించడానికి గడవు: ఫిబ్రవరి 07 2017-మార్చి06,2017
పరీక్ష తేదీ(ప్రిలిమినరీ): ఏప్రిల్29,30, 2017 & మే 06,07,2017

మరిన్ని వివరాలకు: https://goo.gl/mF0T1D

English summary
State Bank of India released new notification on their official website for the recruitment of total 2313 (two thousand three hundred thirteen) Probationary Officers (POs) vacancy. Job seekers should apply from 7th February 2017 to 6th March 2017.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X