ఆఫీసర్ పోస్టులు: ఎస్‌బిఐ రిక్రూట్‌మెంట్-2017
మార్చి01, 2017నాటికి నిర్దేశిత వయసుతో పాటు ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ కలిగి ఉండాలి.
తమ సంస్థలోని వివిధ ఖాళీల భర్తీ కోసం ఎస్‌బిఐ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు మార్చి24 2017, ఏప్రిల్10, 2017లోపు దరఖాస్తు చేసుకోవాలి.
ఖాళీల వివరాలు:
మొత్తం పోస్టులు: 255
పోస్టు పేరు: ఆఫీసర్
1.సేల్స్ హెడ్: 01పోస్టు
2.ప్రొడక్ట్స్, ఇన్వెస్ట్‌మెంట్స్&రీసెర్చీ హెడ్:01పోస్టు
3.ఆపరేషన్స్ హెడ్:01పోస్టు
4.మేనేజర్(బిజినెస్ డెవలప్ మెంట్):01పోస్టు
5.మేనేజర్(బిజినెస్ ప్రాసెస్):01పోస్టు
6.సెంట్రల్ రీసెర్చీ టీమ్:04పోస్టులు
7. అక్విషన్ రిలేషన్ షిప్ మేనేజర్: 21పోస్టులు
8.రిలేషన్ షిప్ మేనేజర్: 120పోస్టులు
9.రిలేషన్ షిప్ మేనేజర్(టీమ్ లీడ్): 15పోస్టులు
10.ఇన్వెస్ట్ మెంట్ కౌన్సిలర్: 25పోస్టులు
11.కస్టమర్ రిలేషన్ షిప్ ఎగ్జిక్యూటివ్: 65పోస్టులు

విద్యార్హత: ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ కలిగి ఉండాలి.
వయసు పరిమితి: మార్చి01, 2017నాటికి నిర్దేశిత వయసు కలిగి ఉండాలి.
ఎంపిక విధానం: వ్యక్తిగత ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు రుసుం: ఓబీసీ అభ్యర్థులకు రూ.600/-, ఎస్సీ,ఎస్టీ, వికలాంగ అభ్యర్థులకు రూ.100.
దరఖాస్తు విధానం: అర్హత గల అభ్యర్థులు మార్చి24, 2017నుంచి ఏప్రిల్ 10, 2017వరకు అధికారిక వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. నిర్దేశిత నమూనాలోని దరఖాస్తును నింపి, ఫోటోలు, డాక్యుమెంట్స్ జతచేసి పంపించాలి.
ముఖ్య తేదీలు:
దరఖాస్తు స్వీకరణ తేదీ: మార్చి24, 2017
దరఖాస్తు ముగింపు తేదీ: ఏప్రిల్10, 217
మరిన్ని వివరాలకు: https://goo.gl/axY5B8












Click it and Unblock the Notifications