డీజీఎం, ఏజీఎం పోస్టులు: ఎస్‌బిఐ రిక్రూట్‌మెంట్-2017
డీజీఎం, ఏజీఎం, డిప్యూటీ మేనేజర్, వైస్ ప్రెసిడెంట్, సీనియర్ మేనేజర్ పోస్టుల భర్తీ కోసం ఎస్‌బిఐ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
డీజీఎం, ఏజీఎం, డిప్యూటీ మేనేజర్, వైస్ ప్రెసిడెంట్, సీనియర్ మేనేజర్ పోస్టుల భర్తీ కోసం ఎస్‌బిఐ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు జులై25,2017 నుంచి అగస్టు10,2017వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎస్‌బిఐలో ఖాళీలు
మొత్తం పోస్టులు: 21
పోస్టు: స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్
1.డీజీఎం(సైబర్ సెక్యూరిటీ):01పోస్టు
2.ఏజీఎం(సైబర్ సెక్యూరిటీ)ఫ01పోస్టు
3.డిప్యూటీ మేనేజర్(ఐఎస్ ఆడిట్):05పోస్టులు
4.వైస్ ప్రెసిడెంట్ కస్టమర్ అనలిటిక్స్(అస్సెట్ ప్రొడక్ట్స్): 01పోస్టు
5.సీనియర్ మేనేజర్(కంప్లెయింట్ మేనేజ్ మెంట్): 01పోస్టు
6. వైస్ ప్రెసిడెంట్(కంప్లెయింట్ మేనేజ్ మెంట్): 05పోస్టులు
7.అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్(ఐఎస్ ఆడిట్): 05పోస్టులు
8.సీనియర్ మేనేజర్(ఐఎస్ ఆడిట్): 05పోస్టులు

జాబ్ లొకేషన్: ఇండియా
విద్యార్హత: ఎస్‌బిఐ మేనేజర్ జాబ్స్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీఈ/బీటెక్ లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్/ఎలక్ట్రానిక్స్&ఇన్‌స్ట్రుమెంటేషన్ విభాగంలో 60శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. మిగతా అభ్యర్థులు ఎంబీఏ(మార్కెటింగ్/ఫైనాన్స్) లేదా ఎంసీఏ పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి: అభ్యర్థుల వయసు మార్చి31,2017నాటికి 28-45సం. మధ్యలో ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్ లిస్ట్&ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తుల స్వీకరణ తేదీ: జులై25,2017
దరఖాస్తుల తుది గడువు: అగస్టు10,2017
మరిన్ని వివరాలకు: https://goo.gl/C6Z5Es
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications