ఎస్బీఐలో 119 ఉద్యోగాలు: వెంటనే అప్లై చేయండి

హైదరాబాద్: ఎస్బీఐ 119 ఉద్యోగాల భర్తీకి తమ అధికారిక వెబ్‌సైట్ ద్వారా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 35 స్పెషల్ మేనేజ్‌మెంట్ ఎగ్జిక్యూటివ్, 82 డిప్యూటీ మేనేజర్, 2 డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి. ఉద్యోగార్థులు 20మార్చి, 2018 నుంచి ఏప్రిల్ 7, 2018లోగా దరఖాస్తు చేసుకోవాలి.

బ్యాంక్ పేరు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

పోస్టు పేరు: స్పెషల్ మేనేజ్‌మెంట్ ఎగ్జిక్యూటివ్, డిప్యూటీ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్

ఖాళీల సంఖ్య: 119

జాబ్ లొకేషన్: దేశ వ్యాప్తంగా ఎక్కడైనా.

చివరి తేదీ: ఏప్రిల్ 07, 2018

SBI recruitment 2018 apply for 119 Various Posts

జీతం వివరాలు:

స్పెషల్ మేనేజ్‌మెంట్ ఎగ్జిక్యూటివ్: రూ. 42, 020 - 51,490/-
డిప్యూటీ మేనేజర్: రూ. 31,705 - 45,950/-
డిప్యూటీ జనరల్ మేనేజర్: రూ. 68,680 - 74,520/-

విద్యార్హత: స్పెషల్ మేనేజ్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ అభ్యర్థులు ఫైనాన్స్‌లో సీఏ/ఐసీడబ్ల్యూఏ/ఏసీఎస్/ఎంబీఏ లేదా ఫైనాన్స్‌లో రెండేళ్ల పీజీ డిప్లొమా. డిప్యూటీ మేనేజర్ మరియు డిప్యూటీ జనరల్ మేనేజర్ అభ్యర్థులు దేశంలోని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి న్యాయ విద్యలో డిగ్రీ(3ఏళ్లు/ఐదేళ్లు)

వయో పరిమితి: స్పెషల్ మేనేజ్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ అభ్యర్థులు 30-40ఏళ్లు, డిప్యూటీ మేనేజర్ అభ్యర్థులు 42-52ఏళ్లు మరియు డిప్యూటీ జనరల్ మేనేజర్ అభ్యర్థులు 25-35ఏళ్లు.

ముఖ్య తేదీలు:

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: 20.03.2018

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 07.04.2018

మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+