స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్స్ పోస్ట్‌లు: ఎస్‌బీఐలో 13 ఖాళీలు

ఎస్‌బీఐలో 13 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్స్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. వీటి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

వివరాలు: ఎస్‌బిఐ రిక్రూట్మెంట్ 2018 నోటిఫికేషన్‌ను బ్యాంక్ అధికారిక వెబ్ సైట్‌లో విడుదల చేసింది. ఇందులో 13 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్స్ ఖాళీలు ఉన్నాయి. ఉద్యోగార్థులు 15 మే 2018 నుంచి 02 జూన్ 2018 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

బ్యాంకు పేరు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఉద్యోగం పేరు: స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్స్
ఖాళీలు: 13
ఉద్యోగం చేయు ప్రాంతం: ఢిల్లీ, ముంబై (మహారాష్ట్ర), బెంగళూరు (కర్ణాటక), హైదరాబాద్ (తెలంగాణ), కోల్‌కతా (పశ్చిమ బెంగాల్), లక్నో (ఉత్తర ప్రదేశ్).

చివరి తేదీ: 02 జూన్ 2018

వేతన వివరాలు: రూ.31705 - 59170/-

SBI recruitment 2018 apply for 13 Specialist Cadre Officers posts

విద్యార్హతలు: ఎంబీయే విత్ స్పెషలైజేషన్ ఇన్ హెచ్ఆర్/పీజీడీఎం విత్ స్పెషలైజేషన్ ఇన్ హెచ్ఆర్ ఆర్ ఎంబీయే/పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ మార్కెటింగ్/మాస్ మీడియా/ఫైనాన్స్/కామర్స్

వయో పరిమితి: ఉద్యోగార్థుల వయస్సు 01.03.2018 నాటికి 32 నుంచి 65 ఏళ్లు ఉండాలి.

ఉద్యోగుల ఎంపిక ఇలా జరుగుతుంది.
- షార్ట్ లిస్టింగ్
- పర్సనల్ ఇంటర్వ్యూ

ఫీజు వివరాలు: ఎస్‌బీఐ కోసం దరఖాస్తు చేసుకునే వారు ఈ కింది చార్జీలు ఆన్ లైన్ ద్వారా చెల్లించాలి (డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్)
రెగ్యులర్ పోస్ట్: రూ.600/- (కేవలం ఆరువందల రూపాయలు మాత్రమే)
కాంట్రాక్ట్స్ పోస్ట్: ఫీజు లేదు

ముఖ్యమైన తేదీలు:

రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: 15.05.2018
రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 02.06.2018

మరిన్ని వివరాలకు: https://goo.gl/VXGRHV

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+