ఎస్‌బీఐ రిక్రూట్మెంట్ 2018: ఎస్‌బీఐలో 2000 ప్రొబెషనరీ ఆఫీసర్స్ ఉద్యోగాలు
ఎస్‌బీఐ రిక్రూట్మెంట్ 2018 తమ అధికారిక వెబ్‌సైట్‌లో2000 ఖాళీలకు నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రొబెషనరీ ఆఫీసర్స్‌కు నోటిఫికేషన్ జారీ చేసింది. ఉద్యోగార్థులు 21 ఏప్రిల్ 2018 నుంచి 13 మే 2018లోపు దరఖాస్తు చేసుకోవాలి.
బ్యాంకు పేరు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఉద్యోగం పేరు: ప్రొబెషనరీ ఆఫీసర్స్
ఖాళీలు: 2000
ఉద్యోగం చేయు ప్రాంతం: ఆల్ ఇండియా
చివరి తేదీ: 13 మే 2018

వేతన వివరాలు:రూ. 23700 - 42020/-
విద్యార్హతలు: Graduation in any discipline from a recognised University or any equivalent qualification recognised as such by the Central Government. Those who are in the Final year/Semester of their Graduation may also apply.
వయో పరిమితి: దరఖాస్తు చేసుకోగోరు అభ్యర్థి వయస్సు 01.04.2018 నాటికి 21-30 ఏళ్ల మధ్య ఉండాలి.
వయోపరిమితి సడలింపు:
ఎస్సీ/ఎస్టీ: 05
ఓబీసీ (ఎన్‌సీఎల్) : 03
పీడబ్ల్యూడీ: 10
అభ్యర్థుల ఎంపిక ఈ కింది పద్ధతిలో జరుగుతుంది:
-> ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్
-> మెయిన్ ఎగ్జామినేషన్స్
-> డిస్‌క్రిప్టివ్ టెస్ట్
-> గ్రూప్ ఎక్సర్‌సైజ్
-> ఇంటర్వ్యూ
ఫీజు ఛార్జీలు: దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు.
జనరల్/ఓబీసీ: రూ.600/- (కేవలం ఆరు వందల రూపాయలు)
ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ: రూ.100/- (కేవలం వంద రూపాయలు)
ముఖ్యమైన తేదీలు
రిజిస్ట్రేషన్‌కు ప్రారంభ తేదీ: 21.04.2018
రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 13.05.2018
మరిన్ని వివరాలకు: https://goo.gl/6XVTNj












Click it and Unblock the Notifications