ఎస్బీఐలో స్పెషలిస్టు క్యాడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 47 స్పెషలిస్టు క్యాడర్ ఆఫీసర్ల పోస్టులను భర్తీ చేయనుంది. ఇక అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు నవంబర్ 22, 2018లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది.
సంస్థ పేరు : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
మొత్తం పోస్టుల సంఖ్య : 47
పోస్టు పేరు : స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరితేదీ : 22 నవంబర్ 2018
విద్యార్హతలు:
కంప్యూటర్ సైన్స్‌లో బీఈ/బీటెక్ లేదా ఎంసీఏ/ ఎంబీఏ
వయస్సు : 30 సెప్టెంబర్ 2018 నాటికి 25 నుంచి 35 ఏళ్లు
వేతనం: నెలకు రూ. 31705-59170/-

అప్లికేషన్ ఫీజు
జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు: రూ.600
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/అభ్యర్థులకు :రూ.100
ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్ ఇంటర్వ్యూ ద్వారా
ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 30 అక్టోబర్ 2018
దరఖాస్తులకు చివరితేదీ : 22 నవంబర్ 2018












Click it and Unblock the Notifications