స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ క్యాడర్ పోస్టులు
ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు ఆఫీసర్ క్యాడర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింద. ఇందులో భాగంగా మొత్తం 38 పోస్టులను భర్తీ చేయనుంది. క్యాడర్ ఆఫీసర్ పోస్టకు అర్హులైన అభ్యర్థులు 6 డిసెంబర్ 2018లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది.
సంస్థ పేరు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
మొత్తం పోస్టుల సంఖ్య : 38
పోస్టు పేరు: క్యాడర్ ఆఫీసర్ పోస్టు
జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరి తేదీ : 6 డిసెంబర్ 2018

విద్యార్హతలు
ఏదైనా డిగ్రీ లేదా బీఈ/బీఅటెక్/ఎంబీఏ ఫైనాన్స్/సీఏ/సీఎఫ్ఏ
వయస్సు: 21 నుంచి 45 ఏళ్లు
అప్లికేషన్ ఫీజు :
జనరల్ / ఓబీసీ అభ్యర్థులకు: రూ.600/-
ఎస్సీ /ఎస్టీ/ఎక్స్‌సర్వీస్ మెన్/ దివ్యాంగులకు: రూ.100/-
ఎంపిక విధానం : షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ
ముఖ్య తేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 22.11.2018
దరఖాస్తులకు చివరి తేదీ : 06.12. 2018


Click it and Unblock the Notifications