స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తిచేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తిచేసేందుకు చివరితేదీ 22 ఏప్రిల్ 2019

సంస్థ పేరు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
మొత్తం పోస్టుల సంఖ్య : 2000
పోస్టు పేరు: ప్రొబేషనరీ ఆఫీసర్
జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరి తేదీ : 22 ఏప్రిల్ 2019

SBI recruitment 2019 apply for 2000 Probationary Officer Post

విద్యార్హతలు : ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ

వయస్సు: 21 ఏళ్లు నుంచి 30 ఏళ్లు

ఎంపిక: ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్ పరీక్ష, ఇంటర్వ్యూ

అప్లికేషన్ ఫీజు
జనరల్/ఓబీసీ అభ్యర్థులకు: రూ.700/-
ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ: రూ.125/-

ముఖ్యతేదీలు:

దరఖాస్తుల స్వీకరణ: 2 ఏప్రిల్ 2019
దరఖాస్తులకు చివరితేదీ: 22 ఏప్రిల్ 2019

మరిన్ని వివరాలకు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+