స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డెవలపర్ సిస్టం అడ్మినిస్ట్రేటర్ ఉద్యోగాలు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా డెవలపర్, సిస్టం అడ్మినిస్ట్రేటర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 25 సెప్టెంబర్ 2019.
సంస్థ పేరు:స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
పోస్టు పేరు: డెవలపర్, సిస్టం అడ్మినిస్ట్రేటర్ ఉద్యోగాలు
పోస్టుల సంఖ్య: 477
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 25 సెప్టెంబర్ 2019
విద్యార్హతలు: ఎంసీఏ, ఎమ్మెస్సీ, గ్రాడ్యుయేట్, బీఈ/బీటెక్

వయస్సు: 30 నుంచి 40 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ పరీక్ష ఇంటర్వ్యూ
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు: రూ.125/-
ఇతరులు: రూ.750/-
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 6 సెప్టెంబర్ 2019
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 25 సెప్టెంబర్ 2019
మరిన్ని వివరాలకు :
లింక్: http://bit.ly/2Q2Q5NE












Click it and Unblock the Notifications