ఎస్‌బీఐలో మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 19 సెప్టెంబర్ 2019.

సంస్థ పేరు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
పోస్టు పేరు: బ్యాంక్ మెడికల్ ఆఫీసర్
పోస్టుల సంఖ్య: 56
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 19 సెప్టెంబర్ 2019

విద్యార్హతలు: ఎంబీబీఎస్

SBI recruitment 2019 apply for 56 Bank Medical Officer Vacancies

వయస్సు: 35 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక

అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు: రూ.125/-
ఇతరులు: రూ.750/-

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 27 ఆగష్టు 2019

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 19 సెప్టెంబర్ 2019

మరిన్ని వివరాలకు :
లింక్: http://bit.ly/2ZxvAvG

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+