SBIలో ఉద్యోగాలు: మేనేజర్, ఎగ్జిక్యూటివ్ పోస్టులకు అప్లై చేసుకోండి

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా మేనేజర్ , సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 16 నవంబర్ 2019.

సంస్థ పేరు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
పోస్టు పేరు: మేనేజర్, సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్
పోస్టుల సంఖ్య: 67
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 16 నవంబర్ 2019

 SBI recruitment 2019:Apply for 67 Manager and Various Post

విద్యార్హతలు: సీఏ, ఎంబీఏ, పీజీడీఎం, డిగ్రీ, బీఈ/బీటెక్, ఎంసీఏ, ఎమ్మెస్సీ, పీజీ డిప్లొమా

వయస్సు : 30 నుంచి 37 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ద్వారా

అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ / ఎస్టీ అభ్యర్థులకు : ఫీజు మినహాయింపు
జనరల్ / ఓబీసీ అభ్యర్థులకు : రూ.750/-

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 15-10-2019

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 16-11-2019

మరిన్ని వివరాలకు :
లింక్: http://bit.ly/2MJ5ayJ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+