స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 700 అప్రెంటిస్ ఉద్యోగాలు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 700 అప్రెంటిస్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ అక్టోబర్ 10, 2019

సంస్థ పేరు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
పోస్టు పేరు: అప్రెంటిస్
పోస్టుల సంఖ్య: 700
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 10, 2019

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ

వయస్సు: ఆగష్టు 31 నాటికి 20 నుంచి 28 ఏళ్లు

SBI recruitment 2019 apply for 700 Apprentice Vacancies

ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ పరీక్ష మరియు స్థానిక భాష

అప్లికేషన్ ఫీజు: అప్లికేషన్ ఫీజు లేదు

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 17 సెప్టెంబర్ 2019

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 6 అక్టోబర్ 2019

మరిన్ని వివరాలకు :
లింక్: http://bit.ly/2V3Ru56

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+