ఎస్‌బీఐలో ఉద్యోగాల జాతర: 8వేల జూనియర్ అసోసియేట్ ఉద్యోగాలకు అప్లయ్ చేయండి
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 8వేల కస్టమర్ సర్వీస్ మరియు సేల్స్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 26 జనవరి 2020.
సంస్థ పేరు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
పోస్టు పేరు: జూనియర్ అసోసియేట్
పోస్టుల సంఖ్య: 8000
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 26 జనవరి 2020
విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ

వయస్సు: 20 ఏళ్ల నుంచి 28 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ ప్రిలిమ్స్ టెస్టు మరియు మెయిన్స్ ఎగ్జామ్
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: ఫీజు మినహాయింపు
ఇతరులకు: రూ.750/-
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 3 జనవరి 2020
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 26 జనవరి 2020












Click it and Unblock the Notifications