జాబ్ కార్నర్: SBIలో ఆర్మరర్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ఆర్మర్స్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 12 ఫిబ్రవరి 2020.

సంస్థ పేరు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
పోస్టు పేరు: ఆర్మరర్స్
పోస్టుల సంఖ్య: 29
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 12 ఫిబ్రవరి 2020

SBI recruitment 2020: Apply for Armourers vacancies

విద్యార్హతలు: 10వ తరగతితో పాటు ఇంటర్మీడియెట్‌లో ఉత్తీర్ణత

వయస్సు: 20 నుంచి 45 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ పరీక్ష/ ఇంటర్వ్యూ

అప్లికేషన్ ఫీజు: ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 23 జనవరి 2020

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 12 ఫిబ్రవరి 2020

మరిన్ని వివరాలకు :
లింక్: http://bit.ly/2Gl0H2v

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+