ఢిల్లీ పేలుళ్లు: భుల్లర్‌కు మరణం కాదు, జీవితఖైదు

తనకు క్షమాభిక్ష ప్రసాదించాలని భారత రాష్ట్రపతికి భుల్లర్ విజ్ఞప్తి చేసుకున్నాడు. అయితే, భుల్లర్ కోరికను ఎనిమిదేళ్ల అనంతరం 2003లో రాష్ట్రపతి తిరస్కరించారు. ఈ నేపథ్యంలో భుల్లర్ మానసిక పరిస్థితి బాగాలేదని, మానవతా దృక్పదంతో శిక్ష తీవ్రతను తగ్గించాలని ఆయన కుటుంబ సభ్యులు సుప్రీంకోర్టును కోరారు.
ఈ నేపథ్యంలో 49 ఏళ్ల భుల్లర్ మరణశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మారిస్తే తమకు అభ్యంతరం లేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. దీనపై సోమవారం సర్వోన్నత న్యాయస్థానం భుల్లర్ శిక్షను జీవిత ఖైదుగా మార్చింది.
క్షమాభిక్షకు పెట్టుకున్న దరఖాస్తుపై నిర్ణయంలో ప్రభుత్వం జాప్యం చేసిన నేపథ్యంలో సుప్రీకోర్టు ఆరోగ్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని శిక్షను తగ్గించింది.












Click it and Unblock the Notifications