జువైనల్ నిందితుడ్ని జైల్లో ఉంచలేం': సుప్రీం ఏం చేయలేదని తెల్సు: నిర్భయ తల్లి

న్యూఢిల్లీ: నిర్భయ కేసులో జువైనల్ నిందితుడిని జైలులోనే ఉంచాలన్న డిసిడబ్ల్యూ పిటిషన్‌ను సుప్రీం కోర్టు సోమవారం నాడు కొట్టివేసింది. చట్టం చేయకుండా ఇది సాధ్యం కాదని సుప్రీం కోర్టు ఈ సందర్భంగా పేర్కొంది. బాల నేరస్థుడి విడుదల పైన స్టే కోరుతూ డిసిడబ్ల్యూ ఎస్ఎల్పీని దాఖలు చేసింది. దీనిని కోర్టు కొట్టేసింది.

సుప్రీం కోర్టులో ఏం చేయలేదని ముందే ఊహించా: నిర్భయ తల్లి

జువైనల్ నిందితుడిని విడుదల చేయడంపై సుప్రీం కోర్టులోను చుక్కెదురు కావడంతో నిర్భయ తల్లి కంటతడి పెట్టారు. ఆమె మాట్లాడుతూ... న్యాయం కోసం పోరాటం సాగిస్తానని చెప్పారు. ఈ విషయంలో సుప్రీం కోర్టు ఏం చేయలేదని ముందే ఊహించానని చెప్పారు.

SC refuses to stay release of Nirbhaya juvenile convict

స్వచ్ఛంద సంస్థ రక్షణలో జువైనల్ నిందితుడు

నిర్భయ కేసు జువైనల్ నిందితుడు విడుదలై ప్రస్తుతం స్వచ్ఛంద సంస్థ రక్షణలో ఉన్నాడు. శనివారం అర్ధరాత్రి నాటకీయ పరిణామాల మధ్య స్వచ్ఛంద సేవాసంస్థకు అతనిని తరలించారు.

నిర్భయ కేసులో బాల నేరస్థుడిగని విడుదల చేయరాదంటూ బాధితుల తల్లిదండ్రులు, సానుభూతిపరులు తుదికంటా చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని, ఆదివారం అతన్ని విడుదల చేసి గుర్తు తెలియని ప్రదేశంలోని స్వచ్ఛంద సేవాసంస్థ ఆశ్రయంలోకి పంపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+