School boy: స్కూల్ లో ప్లేబాయ్, 20 మంది అమ్మాయిలకు డ్రగ్స్ ఇచ్చి ?, బెడ్ రూమ్ వీడియోలు ?!

కొచ్చి/కన్నూర్: ప్రైవేట్ స్కూల్ లో 9వ తరగతి చదువుతున్న అబ్బాయి సాటి విద్యార్థులతో స్నేహంగా ఉంటున్నాడు. బయట ఊరి నుంచి వెళ్లి స్కూల్ లో చదువుతున్న ఆ అబ్బాయి అమ్మాయిలు, అబ్బాయిలతో చాలా చనువుగా ఉంటున్నాడు. ఇదే స్కూల్ లో చదువుతున్న అమ్మాయితో అతను స్నేహం చేశాడు. అమ్మాయి ఇంటికి వెళ్లి వస్తున్న ఆ అబ్బాయి ఆమెతో చాలా చనువు పెంచుకున్నాడు. అమ్మాయికి డ్రగ్స్ ఇచ్చిన అబ్బాయి ఆమె మీద అత్యాచారం చేశాడు. డ్రగ్స్ కు బానిస అయిన 9వ తరగతి అబ్బాయి ఇప్పటి వరకు 20 మంది అమ్మాయిలు, మహిళలకు డ్రగ్స్ ఇచ్చి వారిని లైంగిక వేధింపులకు గురి చేసి అత్యాచారం చేశాడని వెలుగు చూడటం కలకలం రేపింది.

 9వ తరగతిలో చేరిన అబ్బాయి

9వ తరగతిలో చేరిన అబ్బాయి

కేరళలోని కన్నూర్ లోని ఓ ప్రైవేట్ స్కూల్ లో బయట ఊరి నుంచి వెళ్లిన ఓ అబ్బాయి 9వ తరగతిలో చేరాడు. ప్రతిరోజు క్రమం తప్పకుండా ఆ అబ్బాయి స్కూల్ కు వెలుతున్నాడు. ప్రైవేట్ స్కూల్ లో 9వ తరగతి చదువుతున్న అబ్బాయి అదే స్కూల్ లో చదువుతున్న సాటి విద్యార్థులతో స్నేహంగా ఉంటున్నాడు.

 అమ్మాయి కుటుంబ సభ్యులకు క్లోజ్

అమ్మాయి కుటుంబ సభ్యులకు క్లోజ్

బయట ఊరి నుంచి వెళ్లి స్కూల్ లో చదువుతున్న ఆ అబ్బాయి అమ్మాయిలు, అబ్బాయిలతో చాలా చనువుగా ఉంటున్నాడు. ఇదే స్కూల్ లో చదువుతున్న ఓ అమ్మాయితో అతను స్నేహం చేశాడు. అమ్మాయి ఇంటికి వెళ్లి వస్తున్న ఆ అబ్బాయి ఆమె కుటుంబ సభ్యులతో చనువుగా ఉంటూ వారి దగ్గర నమ్మకం సంపాధించాడు. అమ్మాయితో పాటు ఆమె కుటుంబ సభ్యులతో చనువు పెంచుకుని వారికి దగ్గర అయ్యాడు.

 అమ్మాయికి డ్రగ్స్ ఇచ్చి ?

అమ్మాయికి డ్రగ్స్ ఇచ్చి ?

అమ్మాయికి డ్రగ్స్ ఇచ్చిన అబ్బాయి ఆమె మీద అత్యాచారం చేశాడు. నువ్వు ఈ మందు తీసుకుంటే మైండ్ ఫ్రెష్ గా ఉంటుందని, నువ్వు రీ ఫ్రెష్ అవుతావని ఆ అమ్మాయిని నమ్మించి ఆమెకు డ్రగ్స్ ఇవ్వడం మొదలుపెట్టాడు. డ్రగ్స్ కు అలవాటుపడిన అమ్మాయి మీద ఆ అబ్బాయి అత్యాచారం చేస్తూ వచ్చాడు.

 అత్యాచారం చేసి వీడియో తీసి బ్లాక్ మెయిల్

అత్యాచారం చేసి వీడియో తీసి బ్లాక్ మెయిల్

అమ్మాయి మీద అత్యాచారం చేసే సమయంలో ఆ అబ్బాయి అతని మొబైల్ ఫోన్ లో వీడియో తీసి ఆమెను బ్లాక్ మెయిల్ చెయ్యడం మొదలుపెట్టాడు. డ్రగ్స్ కు బానిస అయిన ఆ అమ్మాయిని ఆమె కుటుంబ సభ్యులు వాయినాడ్ లోని డ్రగ్ రికవరీ కేంద్రంలో చేర్పించి చికిత్స అందించారు. బాధితురాలు 9వ తరగతి అబ్బాయి మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది.

 20 మంది మీద అత్యాచారం చేసిన ప్లే బాయ్

20 మంది మీద అత్యాచారం చేసిన ప్లే బాయ్

స్కూల్ లో చదువుతున్న అమ్మాయి డ్రగ్స్ కు బానిస కావడమే కాకుండా సాటి విద్యార్థి మీద కేసు పెట్టడంతో కన్నూర్ పోలీసులు రంగంలోకి దిగారు. 9వ తరగతి చదువుతున్న అబ్బాయిని ఫోక్సో చట్టం కింద అరెస్టు చేసి విచారణ చేశారు. తాను ఇప్పటి వరకు 20 మంది అమ్మాయిలు, మహిళలకు డ్రగ్స్ ఇచ్చి అత్యాచారం చేశానని 9వ తరగతి అబ్బాయి పోలీసుల విచారణలో అంగీకరించడం కలకలం రేపింది.

 అబ్బాయికి బెయిల్.... టీసీ ఇచ్చి బయటకు పంపించేశారు

అబ్బాయికి బెయిల్.... టీసీ ఇచ్చి బయటకు పంపించేశారు

9వ తరగతి అబ్బాయిని జువైనల్ కోర్టులో హాజరుపరచడంతో అతనికి బెయిల్ మంజూరు అయ్యింది. సాటి విద్యార్థినికి డ్రగ్స్ ఇచ్చి అత్యాచారం చేసిన ఆ అబ్బాయిని ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం టీసీ ఇచ్చి బయటకు పంపించింది. 9వ తరగతి చదువుతున్న అబ్బాయి ఇప్పటి వరు 20 మంది అమ్మాయిలు, మహిళలకు డ్రగ్స్ ఇచ్చి అత్యాచారం చేశాడని వెలుగు చూడటం కేరళలో కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+