ఢిల్లీ 'పులి' ఘటన: జూపార్క్‌ల్లో భద్రత మరింత పటిష్టం
హైదరాబాద్/చెన్నై/బెంగళూరు: దేశ రాజధాని ఢిల్లీలోని జూపార్కులో మంగళవారం ఓ విద్యార్థి పులి ఎన్‌క్లోజర్‌లోకి దిగి దాని దెబ్బకు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలో గల జంతు ప్రదర్శన శాలలో రక్షణ చర్యలు మరింత పటిష్టం చేశారు.
ఢిల్లీలోని జూపార్క్‌లో ఘోరం నేపథ్యంలో పలు జూపార్క్‌ల్లోని రక్షణ చర్యల పట్ల, జంతువులు, క్రూర మృగాల పట్ల తీసుకుంటున్న జాగ్రత్తల పట్ల అనుమానాలు కలుగుతున్నాయి.

జూపార్క్
కాగా, హైదరాబాదులో 20 ఏళ్ల క్రితం జూపార్కు వెనుక ప్రాంతమైన మీరాలం చెరువు సమీపంలోని ఓ కాలనీకి చెందిన ఒక బాలుడు ఎత్తైన ప్రహారీ ఎక్కి సఫారీ పార్కులో దిగి పులి పంజాకు గురయ్యాడు.

జూపార్క్
ఓ వ్యక్తి సఫారీలో దిగి పులి చర్మాన్ని వలచుకుపోయిన సంఘటన అప్పట్లో సంచలనం రేకెత్తించింది. 2007లో జూపార్కును తిలకించడానికి వచ్చిన ఓ సందర్శకుడు సరదాగా పులి బోనులో చేయి పెట్టడంతో పులి అతడి చేయిని కొరికేసింది.

జూపార్క్
ఇవి కాకుండా జూపార్కులో మరికొన్ని సంఘటనలు జరిగినా ఏళ్లుగా ఎలాంటి ప్రమాదాలకు తావివ్వకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలలోను జూలలో కూడా రక్షణ చర్యలు పటిష్టం చేశారు.

జూపార్క్
దేశ రాజధాని ఢిల్లీలోని జూపార్కులో మంగళవారం ఓ విద్యార్థి పులి ఎన్‌క్లోజర్‌లోకి దిగి దాని దెబ్బకు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే.
-
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
నందమూరి బాలకృష్ణకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు.. జై బాలయ్య !! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..!












Click it and Unblock the Notifications