విమానం టేకాఫ్ కాకముందే అత్యవసరద్వారం తెరిచి ఇలా..
విమానం టేకాఫ్ కాకముందే ఓ ప్రయాణీకుడు అత్యవసర ద్వారాన్ని తెరిడు. ఈ ఘటనలో ఓ ప్రయాణీకుడు గాయపడ్డారు. ఈ ఘటన ముంబాయిలో చోటుచేసుకొంది.ఈ ఘటనపై విమాన సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ముంబాయి:విమానం టేకాఫ్ కాకముందే ఓ ప్రయాణీకుడు అత్యవసర ద్వారాన్ని తెరిడు. ఈ ఘటనలో ఓ ప్రయాణీకుడు గాయపడ్డారు. ఈ ఘటన ముంబాయిలో చోటుచేసుకొంది.ఈ ఘటనపై విమాన సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విమానంలో ఉన్న ప్రయాణీకుడు అత్యుత్సాహం ప్రదర్శించాడు. అంతేకాదు అత్యవసర ద్వారాన్ని తెరిచాడు. టేకాఫ్ కు ముందే అత్యవసర ద్వారాన్ని తెరవడంతో ఓ ప్రయాణీకుడు గాయపడ్డాడు.

ఓ ప్రయాణీకుడు అత్యుత్సాహన్ని ప్రదర్శించాడు. ఈ అత్యుత్సాహన్ని ప్రదర్శించారు. దీంతో ప్రయాణీకుడు గాయపడ్డారు.ఇండిగో 6E 4134 నెంబర్ విమానంలో ఈ ఘటన చోటుచేసుకొంది.
అయితే ఈ ఘటనపై విమానసిబ్బంది ప్రయాణీకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనతో ఈ విమానం ఆలస్యమైంది.












Click it and Unblock the Notifications