తాగేసింది: సెక్యూరిటీని పట్టుకుని తన్నేసింది
జంషెడ్ పూర్: తాగిన మైకంలో కన్నూమిన్నూ తెలియకపోవడంతో ఓ సెక్యూరిటిగార్డు మీద యువతి, ఆమె బాయ్ ఫ్రెండ్ నానా హంగామా చేసిన సంఘటన జంషెడ్ పూర్ లో జరిగింది. విషయం తెలుసుకున్న హోటల్ సిబ్బంది యువతి, యువకుడిని హెచ్చరించి అక్కడి నుంచి పంపించారు.
ఓ యువతి, ఆమె బాయ్ ఫ్రెండ్ పీకలదాక మద్యం సేవించి హోటల్ దగ్గరకు వెళ్లారు. తరువాత అక్కడ వారు హంగామా చేశారు. హోటల్ సెక్యూరిటి గార్డు మీరు ఎవరు, ఏమి కావాలి అని వారిద్దరినీ ప్రశ్నించారు.

ఆ సందర్బంలో ఇద్దరూ సెక్యూరిటి గార్డు మీద నోరుపారేసుకున్నారు. ఇష్టం వచ్చినట్లు బూతులు తిట్టారు. హోటల్ లోకి వెళ్లడానికి వీలులేదని సెక్యూరిటి గార్డు వారికి చెప్పాడు. అంతే ఆ యువతికి మండిపోయింది.
సెక్యూరిటి గార్డు కాలర్ పట్టుకుని కాలితో తన్ని, పిడిగుద్దులు గుద్దింది. అక్కడున్న వారు ఆ యువతి హంగామా చూసి అవాక్కయ్యారు. అదే సమయంలో యువతి బాయ్ ఫ్రెండ్ సైతం సెక్యూరిటి గార్డు మీద చెయ్యి చేసుకున్నాడు. హోటల్ దగ్గర ఉన్న సీసీ టీవీ కెమెరాలలో ఈ దృశ్యాలు రికార్డు అయ్యాయి.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications