ఆరేళ్లుగా శివసేన నేత లైంగిక దాడి: స్టేజ్ డ్యాన్సర్ ఫిర్యాదు
ముంబై: శివసేన పార్టీకి చెందిన నేత పైన రేప్ కేసు నమోదయింది. ఖార్గర్కు చెందిన 24 ఏళ్ల మహిళ ఫిర్యాదు మేరకు సీబీడీ పోలీసులు బుధవారం సాయంత్రం కేసు నమోదు చేసుకున్నారు. 376 తదితర సెక్షన్ల కింద శివసేన నేత విజయ్ పైన కేసు నమోదు చేశారు.
బాధితురాలి పోలీసులకు తెలిపిన వివరాల మేరకు... నేవీ ముంబై జిల్లా శివసేన చీఫ్ విజయ్ చోగ్లే గత ఆరేళ్లుగా, పలు సందర్భాల్లో తనను లైంగిక దాడికి పాల్పడ్డాడని ఫిర్యాదు చేసింది.

దీనిపై పోలీసు ఇన్స్పెక్టర్ విజయ్ తయాడే మాట్లాడుతూ.. బాధిత యువతి స్జేజీల పైన డ్యాన్స్ చేస్తుందని చెప్పారు. లైంగికంగా వేధించినట్లు ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని తనను అతను హెచ్చరించాడని బాధితురాలి చెప్పిందని పోలీసులు తెలిపారు.
ఇటీవల సీబీడీ బెలాపూర్లో తనను వేధించినట్లు ఆమె చెప్పింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు సీబీడీ పోలీసు స్టేషన్లో కేసు నమోదయింది. కాగా, మహిళ ఫిర్యాదు నేపథ్యంలో సాక్ష్యాధారాల కోసం చూస్తున్నామని పోలీసులు ఈ సందర్భంగా చెప్పారు.
-
ఒక్క పోస్టుతో అందరికీ ఇచ్చిపడేసిన "త్రిష".. -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!! -
ఏమిటీ వింత? తెల్ల పులికి పుట్టిన పసుపు పిల్లలు.. -
నైరుతి రుతుపవనాలు షాక్. ఈ 4 నెలలు వర్షాలు కరువే? -
మందు బాబుల పై ధరల బాంబు- మద్యం రేట్లు భారీగా పెంపు, వీటికి మినహాయింపు..!! -
LKG, UKG ఇక సర్కారు బడిలోనే.. 6 వేల కొత్త ఉద్యోగాల! -
సమ్మర్ స్పెషల్ 'బాదంపాలు'.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి..! -
తెలుగులో నిర్మాతలను పూర్తిగా ముంచేసిన టాప్-5 డిజాస్టర్లు -
ఆ ఉద్యోగులను రెండు నెలల్లో పర్మినెంట్ చెయ్యండి.. హైకోర్టు కీలక ఆదేశాలు!












Click it and Unblock the Notifications