లేడీష్ వాష్ రూంలో మొబైల్ కెమెరా

థానె: ప్రైవేటు కంపెనీలో మహిళా ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన వాష్ రూంలో రహస్యంగా మొబైల్ కెమెరా పెట్టిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. మహారాష్ట్రలోని థానె నగరంలో ఈ సంఘటన వెలుగు చూసింది.

థానెలో ఒక ప్రైవేట్ కంపెనీ ఉంది. ఈ కంపెనీలో చాల మంది మహిళ ఉద్యోగులు పని చేస్తున్నారు. మహిళా ఉద్యోగుల సౌకర్యం కోసం కొన్ని వాష్ రూంలు ఏర్పాటు చేశారు. ఇదే కంపెనీలో నీలేష్ షిండే (27) అనే యువకుడు స్వీపర్ గా పని చేస్తున్నాడు.

 Setting up Mobile in Women's Washroom in Thane

నీలేష్ షిండే తన మొబైల్ ను లేడీష్ వాష్ రూంలో రహస్యంగా దాచి పెట్టాడు. ఎవ్వరికి కనపడకుండ మొబైల్ దాచి పెట్టాడు. వాష్ రూంలోని టాయిలెట్ మొత్తం కనపడే విదంగా సెట్ చేసి మొబైల్ కెమెరా ఆన్ చేసి పెట్టాడు. తరువాత రికార్డు అయిన దృశ్యాలు పరిశీలించేవాడు.

రెండు రోజుల క్రితం ఒక మహిళ వాష్ రూంలోకి వెళ్లింది. ఆ సమయంలో మొబైల్ కెమెరా గుర్తించి యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు కంపెనీలో పని చేస్తున్న వారిని విచారించారు. నీలేష్ షిండే కెమెరా దాచి పెట్టాడని వెలుగు చూడటంతో అతనిని అరెస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+