భారీ సెక్స్ రాకెట్: 3హోటళ్లపై దాడి, విటులతోపాటు యువతుల అరెస్ట్
పంజాబ్‌లో భారీ సెక్స్ రాకెట్ గుట్టురట్టయింది. మూడు హోటళ్లలో గుట్టుగా అమ్మాయిలతో వ్యభిచారం సాగిస్తుండగా పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. ఈ ఘటన ఫరీద్‌కోట్ నగరంలో జరిగింది.
ఫరీద్‌కోట్: పంజాబ్‌లో భారీ సెక్స్ రాకెట్ గుట్టురట్టయింది. మూడు హోటళ్లలో గుట్టుగా అమ్మాయిలతో వ్యభిచారం సాగిస్తుండగా పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. ఈ ఘటన ఫరీద్‌కోట్ నగరంలో జరిగింది.
ఫరీద్‌కోట్ నగరంలోని మూడు హోటళ్లలో సెక్స్ రాకెట్ తన కార్యకలాపాలు సాగిస్తున్నారనే సమాచారం పోలీసులకు అందింది. దీంతో పోలీసులు అర్ధరాత్రి మూడు హోటళ్లపై ఆకస్మికంగా దాడులు చేశారు.

హోటల్ గదుల్లో విటులతో వ్యభిచారం సాగిస్తుండగా వారిని పోలీసులు పట్టుకున్నారు. మూడు హోటళ్లలో ఏడుగురు మహిళలతో సహా 21 మందిని అరెస్టు చేశారు. వారిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications