సెక్స్ రాకెట్: అసభ్యకరరీతిలో పట్టుబడ్డ 9 జంటలు, బైక్స్ స్వాధీనం
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని జౌన్‌పురలో పోలీసులు ఓ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు చేశారు. పోలీసులు శనివారం రాత్రి ఓ హోటల్ పైన రైడ్ చేశారు. ఆ సమయంలో తొమ్మిది జంటలు పట్టబడ్డాయి. అరెస్టైన వారిలో ఆ జంటలతో పాటు హోటల్ మేనేజర్ కూడా ఉన్నాడు.

పోలీసులు తెలిపిన వివరాల మేరకు... గత కొద్ది రోజులుగా ఆ ప్రాంతంలో వ్యభిచారం నిర్వహిస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయి. దీంతో శనివారం నాడు కొందరు పోలీసులు వెళ్లి హోటల్ పైన రైడ్ చేశారు. ఆ హోటల్‌లో ఉన్న అన్ని గదులను వారు చెక్ చేశారు.
ఆ సమయంలో తొమ్మిది జంటలు అభ్యంతరకరరీతిలో పట్టుబడ్డాయి. అరెస్టైన యువకులు సుల్తాన్ పుర, జౌన్‌పుర తదితర ప్రాంతాలకు చెందిన వారు. పట్టుబడ్డ యువతులు దగ్గరలోని ప్రాంతాలకు చెందిన వారు. పోలీసులు పది మోటార్ సైకిళ్లను సీజ్ చేశారు.












Click it and Unblock the Notifications