బిజెపి మహిళా నేత సెక్స్ వీడియో వైరల్
రాయపూర్: జార్షండ్ రాష్ట్రంలోని బిజెపి మహిళా నేత సెక్స్ వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఆమెకు అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తే ఆ వీడియోను లీక్ చేసినట్లుగా భావిస్తున్నారు. తన ప్రతిష్టకు దెబ్బ తీయడానికి తనపై జరిగిన రాజకీయ కుట్రగా ఆ మహిళా నేత ఆరోపిస్తున్నారు.
వీడియోలో తనతో కనిపించిన వ్యక్తి పేరు సత్యేంద్ర సిన్హా అని, అతను తనకు పాత మిత్రుడని ఆమె చెబుతున్నారు. అతను తనను బ్లాక్ మెయిల్ చేశాడని, ఏడు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడని, అతనే వీడియోను లీక్ చేశాడని ఆమె ఆరోపిస్తున్నారు.

నిందితుడిపై ధన్‌బాద్‌లో కేసు నమోదైంది. పోలీసులు దానిపై విచారణ జరుపుతున్నారు. న్యూస్ ఎక్స్ అనే మీడియా ఈ విషయాన్ని బయటపెట్టింది. మహిళా నేతతో అతను అత్యంత సన్నిహితంగా ఉన్నట్లు కనిపించే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
అత్యంత రహస్యంగా దాన్ని రికార్డు చేసినట్లు తెలుస్తోంది. వీడియో 6.35 నిమిషాల నిడివి ఉంది. సెక్స్ వీడియోలో కనిపించిన వ్యక్తి స్థానికంగా పేరు గల నాయకురాలు కావడంతో వివాదంగా మారింది.
-
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications