సోఫియాకు బహిరంగ ప్రేమ సందేశం పంపిన షారూక్ ఖాన్
ముంబై: హుమనాయిడ్ రోబోపై బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ తన ప్రేమను వ్యక్తం చేశారు. "నా దేశానికి వచ్చిన మహిళకు బహిరంగంగా నా ప్రేమను వ్యక్తం చేస్తున్నాను" అని షారూక్ ఖాన్ అన్నారు.
" అణువణవులో నువ్వు నన్ను అనుకరించావు సోఫియా" అని ఆయన అన్నారు. ఇటీవల హైదరాబాదులో జరిగిన ప్రపంచ ఐటి సదస్సుకు ప్రపంచంలోనే తొలి పౌరసత్వం పొందిన తొలి రోబో సోఫియా పాల్గొంది.
We have to say, @RealSophiaRobot has a good choice!
— SRK Universe (@SRKUniverse) February 20, 2018
Watch to find out who the World's FIRST Artificial Intelligence powered humanoid robot's favourite Bollywood actor is 🤖❤️✨ pic.twitter.com/Dr3e9ssKCD
మీకు నచ్చిన హీరో ఎవరు అని ఐటి సదస్సులో అడిగినప్పుడు సూపర్ స్టార్ షారూక్ ఖాన్ అని సోఫియా రోబో సమాధానం ఇచ్చింది. దానికి స్పందించిన షారూక్ ఖాన్ ట్విట్టర్ ద్వారా తన ప్రేమను వ్యక్తం చేశాడు.
ఈ హ్యూమనాయిడ్ రోబోను హాంకాంగ్‌కు చెందిన హాన్సన్ రోబోటిక్స్ సంస్థ రూపొందించింది. ఈ రోబోను 2015 ఏప్రిల్ 19వ తేదీన యాక్టివేట్ చేశారు.
-
ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్












Click it and Unblock the Notifications