సంగీతా బిజలానీ పనిమనిషిపై షారూక్ డ్రైవర్ రేప్?

 Shah Rukh Khan’s driver held for allegedly raping Sangeeta Bijlani’s domestic help
ముంబై: బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ డ్రైవర్‌ను ముంబైలోని బాంద్రా పోలీసులు బుధవారంనాడు అరెస్టు చేశారు. నటి సంగితా బిజలానీ ఇంటి పనిమనిషిపై అత్యాచారం చేశాడనే ఆరోపణపై అతన్ని పోలీసులు అరెస్టు చేశారు.

వివరాలు ఇలా ఉన్నాయి - పింటూ మిశ్రాగా గుర్తింపు పొందిన రాజేంద్ర గౌతం ఫ్రెండ్ ద్వారా బాధితురాలి ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. సెలిబ్రిటీకి చెందిన ఇంటిలో పని ఇప్పిస్తానని అమ్మాయికి అతను హామీ ఇచ్చాడు.

బాధితురాలు మహారాష్ట్లలోని లాతూరు ప్రాంతానికి చెందింది. ముంబై శివారులోని నాలాసోపారా హోటల్‌లో సంఘటన చోటు చేసుకుంది.

గౌతంపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అతన్ని కోర్టు ముందు గురువారంనాడు ప్రవేశపెట్టనున్నారు. ఈ సంఘటనకు చెందిన వార్తలు జాతీయ మీడియాలో వచ్చాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+