బ్రెస్ట్ క్యాన్సర్ పై లైవ్ షో : జరక్కూడనిది జరగడంతో మోడల్ పరుగులు
చిలీ : ప్రాక్టికల్ థియరీ కాన్సెప్టులో జరిగిన చిన్న తప్పిదం వల్ల.. ఓ మోడల్ అందరి ముందు తల దించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా చాలా మట్టుకు బ్రిటీష్ ఛానెళ్లు 'లైవ్ షో' ప్రోగ్రామ్స్ లో భాగంగా, రియాలిటీకే ప్రాధాన్యమిస్తాయి. ముఖ్యంగా హెల్త్ బులెటిన్లకు సంబంధించిన కార్యక్రమాల్లో సందేహాలను నివృత్తి చేసేందుకు డాక్టర్ తో పాటుగా మోడల్స్ ని కూడా తీసుకొస్తారు.

తాజాగా బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కల్పించే క్రమంలో భాగంగా ఓ బ్రిటీష్ ఛానెల్, 'లైవ్ షో' కోసం మోడల్ ను తీసుకొచ్చి టీవీ కార్యక్రమంలో కూర్చోబెట్టింది. బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమం కాబట్టి, ఛాతి భాగం మాత్రమే కనిపించేలా, ముఖం కనిపించకుండా ఉండేలా మోడల్ ను స్టూడియోలో కూర్చోబెట్టారు. కాగా ఏమైందో ఏమో గానీ ఉన్నట్టుండి మోడల్ ని కనపడకుండా అమర్చిన పరదా స్టాండ్ తో పాటు మోడల్ కూడా కింద పడిపోయింది. దీంతో సదరు మోడల్ సిగ్గుతోలోపలికి పరిగెత్తింది.
మోడల్ అనారోగ్య కారణాలతో బాధపడుతున్నందు వలనే కిందపడిపోయినట్టుగా సమాచారం. దీంతో ప్రోగ్రామ్ ప్రసారం చేసిన మీడియా ఛానెల్ పై అక్కడి జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications