వామ్మో.. ఇదేం పెళ్లాంరా బాబూ..! భర్త కళ్ల ముందే అంతమందితో శృంగారమా..?

సిడ్నీ/హైదరాబాద్ : ఓ భర్తకు తన బార్య నుంచి విచిత్రమైన అనుభవం ఎదురైంది. భర్త కళ్లముందే భార్య18 మందితో శృంగారంలో పాల్గొన్న ఘటన ఆస్ట్రేలియాలోని పశ్చిమ సిడ్నీలో చోటుచేసుకుంది. లూయిస్ అనే 30 ఏళ్ల మహిళకు సెక్స్ అడ్వేంచర్లంటే చాలా ఇష్టం. భర్తతో రోజూ కొత్త భంగిమల్లో సెక్స్ చేస్తూ ఎంజాయ్ చేసేది. దీంతో ఆమె భర్తకు సెక్స్ అంటేనే విసుగు పుట్టి.. ఆమె వింత కోరికలు తీర్చడం మొదలుపెట్టాడు. ఇందులో భాగంగానే తన భార్య అపరిచితులతో సెక్స్ చేయడానికి అంగీకరించడమే కాకుండా, ఆ రాత్రంతా కండోమ్‌లు సరఫరా చేశాడు.

ఆస్ట్రేలియాలో చోటుచేసుకున్న ఈ గలీజు ఘటన వైరల్‌గా మారడంతో నెటిజనులు నోరెళ్లబెడుతున్నారు. అతడిని ఆదర్శ భర్త అనాలా? చేతకానివాడు అనాలా? అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఆమెకు ఇద్దరు బిడ్డలు పుట్టినా.. సెక్స్ కోరికలు మాత్రం తగ్గలేదు. దీంతో సెక్స్ షాప్‌కు వెళ్లి రకరకాల సెక్స్‌టాయ్స్ కొనుగోలు చేసి స్వయంతృప్తి పొందేది. ఓ రోజు సెక్స్ టాయ్స్ షాప్‌లో నిర్వహించిన ప్రత్యేక తరగతుల్లో పాల్గొన్న లూయిస్‌కు స్వింగర్స్ క్లబ్ సభ్యులతో పరిచయం కలిగింది. (స్వింగర్స్ అంటే జీవితాన్ని ఆనందంగా గడిపేవారు).

She romance with all that guys in front of her husband..!!

ఈ సందర్భంగా భర్త అనుమతి తీసుకుని వారితో సెక్స్‌లో పాల్గొంది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా శృంగార జీవితాన్ని ఆస్వాదించే వ్యక్తుల అనుభవాలను సేకరించే 'సెక్స్ ఫైల్స్' వెబ్‌సైట్‌కు ఆమె ఈ విషయాలను తెలిపింది. తాను సాంప్రదాయ కేథలిక్ కుటుంబంలో జన్మించానని తెలిపింది. తమ వర్గంలో పెళ్లి తర్వాత బయటవారితో సెక్స్ చేయడానికి అంగీకరించరని పేర్కొంది. నా భర్తే మొదటి వ్యక్తి: పెళ్లికి ముందు తాను ఎవరితోనూ సెక్స్‌లో పాల్గొనలేదని, తన భర్తతోనే ఆ సుఖాన్ని పొందానని లూయిస్ తెలిపింది.

అప్పటి నుంచే సెక్స్‌లో సుఖం తనకు తెలిసిందని పేర్కొంది. అయితే, రోజుకో కొత్త భంగిమలో సెక్స్‌ను కోరుకోవడంతో ఆయన అలసిపోయేవారని తెలిపింది. తన సెక్స్ కోరికలను అర్థం చేసుకున్న ఆయన సెక్స్ షాప్ తరగతులకు వెళ్లేందుకు ఎలాంటి అభ్యంతరం తెలపలేదని చెప్పింది. ఈ సందర్భంగా రెండు ఆంక్షలను విధించాడని తెలిపింది. ఆమె కేవలం సేఫ్ సెక్స్ మాత్రమే అనుభవించాలని, తన వద్ద ఎలాంటి రహస్యాన్ని దాచకూడదనే నిబంధన పెట్టాడని తన భర్త విశాల హృదయాన్ని టీవి సీరియల్ సాగీసినట్టు చెప్పుకొంచ్చింది ఈ ముద్దుగుమ్మ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+