అఖిలేష్‌కు షాక్: బిజెపిలోకి బాబాయ్!

ఇటీవల ముగ్గురు ఎస్పీ ఎమ్మెల్సీలు రాజీనామా చేసిన సంగతి మర్చిపోక ముందే ఆ పార్టీ సారథి అఖిలేశ్‌కు మరో షాక్ తగలనుందని తెలుస్తోంది.

హైదరాబాద్: ఇటీవల ముగ్గురు ఎస్పీ ఎమ్మెల్సీలు రాజీనామా చేసిన సంగతి మర్చిపోక ముందే ఆ పార్టీ సారథి అఖిలేశ్‌కు మరో షాక్ తగలనుందని తెలుస్తోంది.

అఖిలేశ్‌ బాబాయి, ములాయం స్వయానా తమ్ముడు శివపాల్ యాదవ్ పార్టీకి గుడ్‌బై చెప్పనున్నట్టు చెబుతున్నారు. త్వరలోనే కాషాయ కండువా కప్పుకునేందుకు ఇప్పటికే రంగం సిద్ధమైనట్టు సమాచారం. అంతకు ముందు ఆయన మరో రెండు అవకాశాలపైనా మంతనాలు సాగించినట్టు తెలుస్తోంది.

Shivpal Yadav likely to follow in Nitish Kumar's footsteps, may join BJP

బీహార్ సీఎం నితీశ్ కుమార్ పార్టీ జేడీయూలో చేరడం లేదా కొత్త పార్టీ ప్రారంభించి ఎన్డీయేకి మద్దతు పలకడంపై కూడా చర్చలు జరిపినట్టుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై ములాయంతో చర్చలు జరిపారని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+