Shock: హాస్టల్ లో ఏం జరిగింది, అందరూ కాలేజ్ లో, ఓ విద్యార్ది రూమ్ లో ? !
బెంగూళూరు/ బెళగావి: కాలేజ్ చదువులు చదువుకోవడానికి ఓ యువకుడు వేరే ఊరికి వెళ్లాడు. కాలేజ్ లో చేరిన యువకుడు హాస్టల్ లో ఉంటూ కాలేజ్ కు వెళ్లి వస్తున్నాడు. ప్రతిరోజు కాలేజ్ అబ్బాయి అతని కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు. అయితే కాలేజ్ అబ్బాయి నుంచి అతని కుటంబ సభ్యులకు ఫోన్ కాల్స్ నిలిచిపోయాయి.
కర్ణాటకలోని బెళగావి జిల్లాలోని బైలహోంగల ప్రాంతంలో యల్లప్ప కోనేరి అలియాస్ యల్లప్ప (18) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. బెళగావి జిల్లాలోని బైలహోంగల పట్టణంలోని ప్రభుత్వ కాలేజ్ లో యల్లప్ప ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్న యల్లప్ప బాగా చదువుకోవాలని అనుకున్నాడు.

బైలహోంగలలోని ఎంజీ. కాలనీలోని ఎస్సీ, ఎస్టీ హాస్టల్ లో యల్లప్ప ప్రతిరోజు కాలేజ్ కు వెళ్లి బాగా చదువుతున్నాడు. యల్లప్ప ఉంటున్న రూమ్ లో 8 మంది అబ్బాయిలు ఉన్నారు. ఉదయం నిద్రలేచిన రూమ్ లోని అబ్బాయి దినచర్యలు ముగించుకుని అందరూ కాలేజ్ కు వెళ్లిపోయారు.
హాస్టల్ లోని రూమ్ లో ఒక్కడే ఉన్న యల్లప్ప తరువాత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాలేజ్ నుంచి సాయంత్రం హాస్టల్ కు వచ్చిన సాటి విద్యార్థులు యల్లప్ప ఆత్మహత్య చేసుకున్న విషయం గుర్తించి హాస్టల్ వార్డెన్ కు సమాచారం ఇచ్చారు. కాలేజ్ అబ్బాయి ఆత్మహత్యకు కచ్చితమైన కారణాలు తెలియడం లేదని పోలీసు అధికారులు అంటున్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications