Shock: ఆంటీని రేప్ చేసిన ఆరు మంది, మేనల్లుడిని కట్టేసి, షార్ట్ ఫిలిం తీసి, ఆన్ లైన్ లో వీడియో వైరల్
జైపూర్/ అల్వాల్/ హర్యానా: బంధువుల ఇంటిలో శుభకార్యం ముగించుకుని మేనల్లుడితో కలిసి బైక్ లో వెలుతున్న 45 ఏళ్ల వివాహిత మహిళను ఆరు మంది వెంబడించారు. అసలే రాజస్థాన్ రసగుల్లాలో ఉన్న ఆంటీని కత్తులతో బెదిరించి కామాంధులు ఆమెపై గ్యాంగ్ రేప్ చేశారు. మహిళపై గ్యాంగ్ రేప్ చేస్తున్న సమయంలో కామాంధులు వారి మొబైల్ ఫోన్లలో వీడియోలు తీశారు. మహిళపై సామూహిక అత్యాచారం చేసిన తరువాత ఈ విషయం పోలీసులకు చెబితే నీ వీడియోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తామని బెదిరించారు. అన్నట్లుగానే ఆంటీ రేప్ వీడియోలను ఆన్ లైన్ లో అమ్మకానికి పెట్టారు. ఫోజులు ఇచ్చి మరీ ఆంటీపై అత్యాచారం చేసిన కామాంధుల్లో ముగ్గురు పోలీసులకు అడ్డంగా చిక్కిపోయారు.

హర్యానాలో బంధువులు
రాజస్థాన్ కు చెందిన 45 ఏళ్ల వివాహిత మహిళ సెప్టెంబర్ 14వ తేదీ హర్యానాలోని ఓ గ్రామంలో బంధువుల ఇంట్లో జరిగిన ఓ శుభకార్యానికి హాజరైనారు. బంధువుల ఇంట్లో శుభకార్యం ముగిసిన తరువాత సాయంత్రం మేనల్లుడితో కలిసి ఆమె బైక్ లో సొంత ఊరికి బయలుదేరింది. కొన్ని కిలోమీటర్లు మేనల్లుడితో కలిసి ఆమె సంతోషంగా ప్రయాణం చేసింది.

కత్తులు, వేటకొడవళ్లు
రాజస్థాన్ లోని అల్వార్ సమీపంలోని తిజార ప్రాంతంలో ఆరు మంది కామాంధులు ఆంటీ, ఆమె మేనల్లుడు వెలుతున్న బైక్ ను వెంబడించారు. కామాంధులు అందరిచేతుల్లో కత్తులు, వేటకొడవళ్లు ఉన్నాయి. కత్తులు చూపించిన కామాంధులు వివాహిత మహిళ మేనల్లుడిని బెదిరించి బైక్ నిర్జనప్రదేశంలో నిలపాలని, లేదంటే దాడి చేసి చంపేస్తామని బెదిరించారు.

మేనల్లుడిని కట్టేసి ఆంటీపై అత్యాచారం
నిర్జనప్రదేశంలో ఆంటీని ముగ్గురు కామాంధులు పట్టుకున్నారు. తరువాత ఆమె మేనల్లుడిని సమీపంలోని చెట్టుకు కట్టేసిన కామాంధులు ఆంటీని లేంగిక వేధింపులకు గురి చేశారు. కత్తులతో బెదిరించి మొదట ఒకరు ఆంటీపై అత్యాచారం చేశారు. ఆ సమయంలో కామాంధులు వారి మొబైల్ ఫోన్లలో ఆంటీపై అత్యాచారం చేస్తున్న దృశ్యాలను చిత్రీకరించారు. తరువాత మిగిలిన ఐదు మంది ఒకరి తరువాత ఒకరు ఒన్ బై వన్ అంటూ వివాహిత మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని పోలీసులు అంటున్నారు.

ఆంటీ నగ్న వీడియోలు ఆన్ లైన్ లో సేల్
మహిళ మీద అత్యాచారం చేసిన సమయంలో తీసిన వీడియోలను ఓ నిందితుడు ఆన్ లైన్ లో అమ్మకానికి పెట్టాడు. రాజస్థాన్ మహిళ అత్యాచారం వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. ఈ విషయం తెలుసుకున్న బాధితురాలు అల్వార్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు వీడియో ఆధారంగా ముగ్గురు కామాంధులను అరెస్టు చేశారు. మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నామని అల్వార్ పోలీసులు తెలిపారు.
Recommended Video

ఫ్రెండ్స్ తో కలిసి భార్యను రేప్ చేసిన భర్త
రాజస్థాన్ లోని అల్వార్ జిల్లాలో వివాహిత మహిళపై గ్యాంగ్ రేప్ చేసి ఆ వీడియోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చెయ్యడం ఇదో రెండో సారి. గత ఏడాది అల్వార్ జిల్లాలోని తనగాజీ గ్రామంలో వివాహిత మహిళపై ఆమె కట్టుకున్న భర్త, అతని స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారం చేశారు. ఆ సమయంలో భర్త, అతని స్నేహితులు మహిళపై అత్యాచారం చేస్తున్న సమయంలో తీసిన వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఆ కేసులో భర్తతో పాటు అతని స్నేహితులను అరెస్టు చేసిన పోలీసులు అందర్నీ జైలుకు పంపించారు. ఇప్పుడు 45 ఏళ్ల వివాహిత మహిళపై అచ్చం అలాగే మరోసారి గ్యాంగ్ రేప్ జరగడంతో అల్వార్ జిల్లాలో కలకలం రేపింది.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications