facebook: పెళ్లి చేసుకోకుండా గుడిలో పూజారి పాడుపని, మహిళలను నమ్మించి ఏకాంతంగా, క్లైమాక్స్ !

చెన్నై/ తిరువూర్: అమ్మావారి ఆలయంలో ఓ వ్యక్తి పూజారిగా పని చేస్తున్నాడు. వివాహం చేసుకోకుండా ఆ పూజారి అమ్మవారి సేవలో తరిస్తున్నాడని అందరూ అనుకున్నారు. ఉదయం, సాయంత్రం క్రమం తప్పకుండా అమ్మావారి ఆలయాన్ని శుభ్రం చేస్తున్న పూజారి గంటలు గంటలు పూజలు చేస్తున్నాడు. స్థానికులతో పాటు పరిసర ప్రాంతాల వారు అమ్మావారి ఆలయానికి వెళ్లి మా కోరికలు తీర్చాలని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. చాలా సంవత్సరాల నుంచి ఆ పూజారి అదే గుడిలో అర్చకుడిగా పని చేస్తున్నారు. తెలిసినవాళ్లు, కష్టాలతో బాదపడుతున్న వారు గుడికి వెళ్లి పూజారి దగ్గర పూజలు చేయిస్తున్నారు. కొందరు అయితే ఆ పూజారిని వాళ్ల ఇళ్లకు పిలుచుకుని వెళ్లి పూజలు, హోమాలు చేయిస్తున్నారు. ఇటీవల స్థానికంగా నివాసం ఉంటున్న మహిళలు, యువతుల అశ్లీల ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అమ్మాయిలు, మహిళల జీవితాలతో చెలగాటం ఆడుతున్నది ఎవరు అంటూ స్థానికులు కొన్ని రోజుల నుంచి ఆరా తీస్తున్నా ఫలితం లేకుండా పోయింది. రంగంలోకి దిగిన పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేశారు. పోలీసులు విచారణలో దిమ్మతిరిగిపోయే విషయాలు బయటకు వచ్చాయి. ఇంతకాలం అమ్మాయిలు, మహిళల జీవితాలతో చెలాగటం ఆడుతున్న గుడిలో పూజారి అని తెలుసుకున్న స్థానికులు బిత్తరపోయారు. పూజారి స్కెచ్ తెలుసుకున్న పోలీసులు సైతం హడలిపోయారు.

 గుడిలో పూజారి

గుడిలో పూజారి

తమిళనాడులోని తిరువూర్ జిల్లాలోని మడతకులం సమీపంలోని కనియూరు అగ్రహారం రోడ్డులో వైధ్యనాథన్ బాలాజీ అలియాస్ బాలాజీ స్వామి అలాయాస్ బాలాజీ (50) అనే ఆయన నివాసం ఉంటున్నాడు. వెంకటాపురంలోని శ్రీకాళీయమ్మాన్ ఆలయంలో వైధ్యనాథన్ బాలాజీ పూజారిగా పని చేస్తున్నాడు.

 పెళ్లికూడా చేసుకోకుండా ?

పెళ్లికూడా చేసుకోకుండా ?

వివాహం చేసుకోకుండా పూజారి వైధ్యనాథన్ బాలాజీ అమ్మవారి సేవలో తరిస్తున్నాడని అందరూ అనుకున్నారు. ఉదయం, సాయంత్రం క్రమం తప్పకుండా అమ్మావారి ఆలయాన్ని శుభ్రం చేస్తున్న పూజారి వైధ్యనాథన్ బాలాజీ గంటలు గంటలు పూజలు చేస్తున్నాడు. స్థానికులతో పాటు పరిసర ప్రాంతాల వారు అమ్మావారి ఆలయానికి వెళ్లి మా కోరికలు తీర్చాలని ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

 పూజారిని ఇళ్లకు కూడా పిలుచుకుని వెలుతున్నారు

పూజారిని ఇళ్లకు కూడా పిలుచుకుని వెలుతున్నారు

చాలా సంవత్సరాల నుంచి పూజారి వైధ్యనాథన్ బాలాజీ అదే గుడిలో అర్చకుడిగా పని చేస్తున్నారు. తెలిసినవాళ్లు, కష్టాలతో బాదపడుతున్న వారు గుడికి వెళ్లి పూజారి వైధ్యనాథన్ బాలాజీ దగ్గర పూజలు చేయిస్తున్నారు. కొందరు అయితే పూజారి వైధ్యనాథన్ బాలాజీ న వాళ్ల ఇళ్లకు పిలుచుకుని వెళ్లి పూజలు, హోమాలు చేయిస్తున్నారు.

 సోషల్ మీడియాలో మహిళల అశ్లీల వీడియోలు వైరల్

సోషల్ మీడియాలో మహిళల అశ్లీల వీడియోలు వైరల్

ఇటీవల స్థానికంగా నివాసం ఉంటున్న మహిళలు, యువతుల అశ్లీల ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అమ్మాయిలు, మహిళల జీవితాలతో చెలగాటం ఆడుతున్నది ఎవరు అంటూ స్థానికులు కొన్ని రోజుల నుంచి ఆరా తీస్తున్నా ఫలితం లేకుండా పోయింది. రంగంలోకి దిగిన పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేశారు.

 పూజారి కాలాంతకుడు

పూజారి కాలాంతకుడు

తిరువూరు పోలీసులు విచారణలో దిమ్మతిరిగిపోయే విషయాలు బయటకు వచ్చాయి. ఇంతకాలం అమ్మాయిలు, మహిళల జీవితాలతో చెలాగటం ఆడుతున్న గుడిలో పూజారి వైధ్యనాథన్ బాలాజీ అని తెలుసుకున్న స్థానికులు బిత్తరపోయారు. పూజారి వైధ్యనాథన్ బాలాజీ స్కెచ్ తెలుసుకున్న పోలీసులు సైతం హడలిపోయారు.

 ఇది పూజారి కిలాడీ స్కెచ్

ఇది పూజారి కిలాడీ స్కెచ్

పూజలు, హోమాలు చేసే సమయంలో ఇళ్లకు వెలుతున్న పూజారి వైధ్యనాథన్ బాలాజీ అమ్మాయిలు, మహిళలతో చనువుగా ఉంటున్నాడని, వారిని స్నానం చెయ్యాలని చెప్పి వారు బాత్ రూమ్ లోకి వెళ్లిన సమయంలో సీక్రేట్ గా అతని మొబైల్ ఫోన్ తో వీడియోలు, ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

 హడలిపోయిన మహిళలు

హడలిపోయిన మహిళలు

ఇంతకాలం మహిళల జీవితాలతో చెలగాటం ఆడుకున్న పూజారి వైధ్యనాథన్ బాలాజీని అరెస్టు చేసి జైలుకు పంపించడం ఆ ప్రాంతంలో కలకం రేపింది. ఇంతకాలం పూజారి వైధ్యనాథన్ చెప్పినట్లు చేసిన మహిళలు కొందరు ఎక్కడా మా ఫోటోలు, వీడియోలు బయటకు వస్తాయో అంటూ హడలిపోతున్నారని స్థానికులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+