Shock: ఒకే బెడ్ మీద ఇద్దరు అమ్మాయిలు ?, రగిలిపోయిన బంధువు, ఇనుప రాడ్ తో ప్రైవేట్ పార్ట్స్ మీద?

కోల్ కత్తా/పశ్చిమ బెంగాల్: ఇద్దరు యువతులు చిన్నప్పటి నుంచి కలసి పెరిగారు. ఇద్దరు యువతులు ఒకరిని వదలి ఒకరు ఉండలేకపోయారు. కొంతకాలం క్రితం ఓ యువతి అమ్మమ్మ ఇంటికి వెళ్లిన మరో యువతి అక్కడే ఉంటున్నది ఇద్దరు యువతుల వాలకం చూసిన ఓ యువతి బంధువులకు అనుమానం వచ్చింది. బంధువుతో పాటు ఇద్దరు వ్యక్తులు వారు నివాసం ఉంటున్న ఇంటికి వెళ్లారు. ఇద్దరూ ఒకే బెడ్ మీద నిద్రపోతున్న విషయం గమనించిన బంధువు రగిలిపోయాడు. స్నేహితులతో కలిసి బాగా కాల్చిన ఇనుప రాడ్ తీసుకుని ఓ యువతి ప్రైవేట్ పార్ట్స్ మీద, ఆమె తొడల మీద కాల్చేశారు.

చిన్ననాటి ఫ్రెండ్స్

చిన్ననాటి ఫ్రెండ్స్

పశ్చిమ బెంగాల్ లోని ముర్షిదాబాద్ జిల్లాలో ఇద్దరు యువతులు చిన్నప్పటి నుంచి కలసి పెరిగారు. ఇద్దరు యువతులు ఒకరిని వదలి ఒకరు ఉండలేకపోయారు. ఎక్కడికి వెళ్లినా ఆ యువతులు కలిసే వెలుతున్నారు. సినిమాలు, షికార్లు, పార్క్ లు తిరుగుతున్నారు. ఒకరంటే ఒకరికి ప్రాణంలో ఉండిపోయారు.

అమ్మమ్మ ఇంటిలో మకాం

అమ్మమ్మ ఇంటిలో మకాం

కొంతకాలం క్రితం ఓ యువతి అమ్మమ్మ నివాసం ఉంటున్న సాగర్దగి ప్రాంతంలోని ఇంటికి వెళ్లిన మరో అమ్మాయి అక్కడే ఉంటున్నారు. ఇద్దరు యువతుల వాలకం చూసిన ఓ యువతి బంధువులకు అనుమానం వచ్చింది. మీరు ఇక్కడ కలసి ఉండటానికి వీలుదేని ఓ యువతి బంధువులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ సందర్బంలో యువతకులు, ఓ యువతి బంధువుకు గొడవ జరిగిందని సమాచారం.

ఒకే బెడ్ మీద ఇద్దరిని చూసి?

ఒకే బెడ్ మీద ఇద్దరిని చూసి?

ఇద్దరూ అమ్మాయిలు స్వలింగ సంపర్కులు అని ఓ యువతి బంధువు సోహెబుల్ షేక్ కు తెలిసిపోయింది. ఎలాగైనా ఇద్దరు యువతులను విడగొట్టాలని, లేదంటే మా పరువు పోతుందని సోహెబుల్ షేక్ అనుకున్నాడు. ఉదయం 11 గంటల సమయంలో సోహెబుల్ షేక్ అతని స్నేహితులు కదమ్, సాహెబ్ తో కలిసి యువతులు నివాసం ఉంటున్న ఇంటికి వెళ్లి చూస్తే ఇద్దరూ ఒకే బెడ్ మీద పడుకుని ఉన్నారని గమనించారు.

యువతి ప్రైవేట్ పార్ట్స్ మీద ఇనుప రాడ్ తో?

యువతి ప్రైవేట్ పార్ట్స్ మీద ఇనుప రాడ్ తో?

ఒకే బెడ్ మీద ఎందుకు పడుకున్నారని సోహెబుల్ షేక్ అతని బందువును ప్రశ్నించాడు. ఆ సందర్బంలో వారి మద్య వాగ్వివాదం జరిగిందని తెలిసింది. ఆ సమయంలో సహనం కోల్పోయి సోహెబుల్ షేక్, అతని స్నేహితులు సాహెబ్, కదమ్ కలిసి బాగా కాల్చిన ఇనుప రాడ్ తీసుకుని ఓ యువతి ప్రైవేట్ పార్ట్స్ మీద, ఆమె తొడల మీద కాల్చేశారు.

మేము స్వలింగ సంపర్కులు

మేము స్వలింగ సంపర్కులు

బాధితురాలు, ఆమె స్నేహితురాలు వెళ్లి సాగర్దగి పోలీస్ స్టేషన్ లో సోహెబుల్ షేక్, అతని స్నేహితులు సాహెబ్, కదమ్ కేసు పెట్టారు. తన మీద ఇద్దరు అత్యాచారం చెయ్యడానికి విఫలయత్నం చేశారని ఫిర్యాదు చేశారని పోలీసు అధికారులు ఇండియా టుడేకి చెప్పారని ఆపత్రిక కథనం వెల్లడించింది. మేము స్వలింగ సంపర్కులమని ఓ యువతి అంగీకరించిందని పోలీసులు అంటున్నారు. యువతి ప్రైవేట్ పార్ట్స్ మీద ఇనుపరాడ్స్ తో కాల్చారని వెలుగు చూడటం పశ్చిమ బెంగాల్ లో కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+